Share News

GOD: లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:21 AM

Lakshminarasimhaswamy statue honor

GOD:  లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ
The idol of Narasimhaswamy enshrined in the temple

ఉరవకొండ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): మండల పరిధి లోని లత్తవరం గ్రామంలో గురు వారం లక్ష్మీనరసింహస్వామి విగ్ర హ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని గురు వారం వైభవంగా నిర్వ హించా రు. ఇందులో భాగంగా ఆలయం లో యంత్ర, విగ్రహ ప్రతిష్ఠ, ప్రా ణ ప్రతిష్ఠ, రుద్రహోమం, పూ ర్ణాహుతి నిర్వహించారు. ఉదయం స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, భక్తులకు దర్శనం కలించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు కొర్ర పాటి మల్లికార్జున, మాజీ సర్పం చు గోవిందు, మదమంచి శ్రీనివాసులు, గిరి పాల్గొన్నారు.

దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ఠ

గుంతకల్లుటౌన: మండలంలోని దోనిముక్కల గ్రామంలో వెలసిన విరూపాక్షేశ్వర స్వామి దేవాలయంలో గురువారం దక్షిణా మూర్తి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయంలో పంపాదేవి సమేత వికేపాక్షేశ్వర స్వామి, సీతారామ కల్యాణోత్సవాలను వేద మంత్రోచ్ఛారణ మధ్య అర్చకులు వైభవంగా ని ర్వహించారు. అనంతరం తీర్థప్రసాద వినియోగం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated Date - Apr 03 , 2026 | 12:21 AM