Home » Trending Videos
సాధారణంగానే రైల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక పండుగ సమయాల్లో ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనరల్ కంపార్ట్‌మెంట్‌లో అడుగు తీసి, అడుగు పెట్టలేని విధంగా ఉంటుంది. అయినా చాలా మంది విధి లేక ఎంత కష్టమైనా అందులోనే ప్రయాణం చేస్తుంటారు. ఈ క్రమంలో..
ఆరోగ్యానికి రాతి ఉప్పు మంచిదా, మామూలు ఉప్పు మంచిదా.. అసలు రాతి ఉప్పు అంటే ఏంటి, సముద్రపు ఉప్పు కంటే దీని ధర ఎక్కువ ఎందుకు ఉంది, అంతా రాక్ సాల్ట్ తీసుకోవచ్చా.. డాక్టర్లు ఏమంటున్నారు.. ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రన్నింగ్ రైల్లో తమాషా సంఘటన చోటు చేసుకుంది. బోగీలోని ప్రయాణికులు బాత్రూం వెళ్లాలని చూడగా.. డోరు లాక్ చేసింది ఉంది. దీంతో కొద్ది సేపు ఎదరు చూశారు. అయినా డోరు తెరుచుకోలేదు. దీంతో మరింత సమయం వేచి చూశారు. అయితే ఎంత సేపు ఎదురుచూసినా ఆ డోరు మాత్రం తెరుచుకోలేదు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
మొసళ్లకు బాగా ఆకలి వేయడంతో నీటి ఒడ్డుకు వచ్చాయి. ఏదైనా జంతువు కనిపిస్తే లటుక్కున లోపలికి లాగేద్దాం అని ఎదురు చూస్తున్నాయి. ఇంతలో అక్కడికి నీళ్లు తాగేందుకు ముళ్ల పంది వచ్చింది. ఇంకేముందీ.. దాన్ని చూడగానే మొసళ్లన్నింటికీ ప్రాణం లేచొచ్చింది. అన్నీ కలిసి మూకుమ్మడిగా దానిపై ఎటాక్ చేశాయి. చివరకు ఏమైందో మీరే చూడండి..
రన్నింగ్ రైల్లో ఓ దొంగ ఎవరిదో ఫోన్ లాక్కుని కిందకు దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. బాధితుడు అలెర్ట్ కావడంతో చివరకు ప్రయాణికులంతా కలిసి.. రైలు ఆపి దొంగ కోసం కిందకు దూకేశారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ రోగికి ఆపరేషన్ చేస్తుండగా షాకింగ్ ఘటన జరిగింది. ఆపరేషన్ మధ్యలో సడన్‌గా కాస్త దూరంలో పైకప్పు పెచ్చులూడి కిందపడిపోయింది. పెద్ద పెద్ద సిమెంట్ పలకలు ఊడి పడడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఓ యువకుడు ఇంటి మేడపై నిద్రపోతున్నాడు. నేలపై పడుకుని హాయిగా నిద్రపోతున్న ఆ వ్యక్తికి.. అంతలోనే షాకింగ్ అనుభవం ఎదురైంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఓ పొడవాటి పాము ఇంటి పైకి వెళ్లింది. చివరికి ఏమైందో చూడండి..
ఓ పాము నీటిలో ఈత కొడుతోంది. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా. పాము ఈత కొట్టడంలో విశేషమేమీ లేకున్నా.. పాము తన నోటితో చేపను పట్టుకుని ఈత కొట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది..
ఆకలితో ఉన్న కొన్ని సింహాలకు ఓ దున్నపోతు కనిపించింది. ఇంకేముందీ.. అన్నీ కలిసి దానిపై ఎటాక్ చేశాయి. దున్నపోతును చుట్టుముట్టిన సింహాలు.. చంపేందుకు సిద్ధంగా ఉంటాయి. ఆ సమయంలో..
ఢిల్లీ గలీజు బాబా లీలలు వెలుగులోకి వస్తున్నాయి. ఐఏఎఫ్ కెప్టెన్ పంపిన్ మెయిల్‌తో చైతన్యానంద బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. కెప్టెన్ పంపిన మెయిల్ ఆధారంగా శ్రీ సృంగేరీ మఠం.. చైతన్యానంద సరస్వతిని తొలగించింది.