Parakamani Case: పరకామణి కేసులో రవి కుమార్ పిటిషన్ విచారణ వాయిదా..
ABN , Publish Date - Dec 04 , 2025 | 09:59 PM
టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో తప్పేముందని ప్రశ్నించింది. అది ప్రాథమిక అభిప్రాయం మాత్రమే అని కోర్టు పేర్కొంది.
టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో తప్పేముందని ప్రశ్నించింది. అది ప్రాథమిక అభిప్రాయం మాత్రమే అని కోర్టు పేర్కొంది. పరకామణి చోరీ కేసును లోక్ అదాలత్ దగ్గర రాజీ చేసుకునే అవకాశం లేదని మాత్రమే సింగిల్ జడ్జి అన్నారని హైకోర్టు గుర్తుచేసింది. దేవాలయాల ప్రయోజనాలు కాపాడే విషయంలో మొదటి సంరక్షకులు న్యాయస్థానాలే అని స్పష్టం చేసింది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..