Home » Trending News
ఓటరు ఐడీ కార్డులు ఒకప్పుడు పేపర్‌తో తయారు చేసేవారు. దీంతో అవి తొందరగా పాడవమో, చిరిగిపోవడమో జరిగేవి. దీంతో ఎన్నికల్ కమిషన్ ఓటరు కార్డుల తయారీలో అధునాతన విధానాన్ని తీసుకొచ్చింది. శాశ్వతంగా ఉండేలా పీవీసీ కార్డులను అందుబాటులోకి తెస్తోంది.
మాజీ ఎమ్మె్ల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టేందుకు హైకోర్టు అనుమతివ్వడంతో.. మరోసారి కేతిరెడ్డి, జేసీ కుటుంబాల మధ్య వివాదం రాజుకుంది. దమ్ముంటే తాడిపత్రికి రా... తేల్చుకుందాం టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి పెద్దారెడ్డికి సవాల్ విసిరారు.
తాడిపత్రిలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఓ వైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ.. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపడుతుండటంతో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం వేదికగా ట్వీట్ చేశారు. మీ ఉచిత బస్సు టికెట్ తో సెల్ఫీ దిగి సాధికరత ఏంటో చూపించాలని మహిళలకు పిలుపునిచ్చారు.
ఈ ఏడాదికి గాను దేశంలోని తొలితరం పారిశ్రామికవేత్తలు, వారసులకు చెందిన అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితా విడుదలైంది. బార్క్‌లేట్ ప్రైవేట్ క్లైంట్స్, హురున్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం..
వర్షాల సమయంలో గాల్లో ఎగురుతున్న విమానం ఏదో ఒక సమయంలో పిడుగుపాటుకుగురికాక తప్పదు. అయినా ప్రయాణికులకు ఏమీ కాదు. ఇందుకోసం విమానంలో ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి, చివరిసారి ఇలాంటి ప్రమాదం ఎప్పుడు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
చికెన్ తినే సమయంలో చాలా మంది చిన్న చిన్న ఎముకలను నమిలేస్తుంటారు. అయితే ఇలా చికెన్‌తో పాటూ ఎముకలు కూడా తినడం మంచికంటే చెడే ఎక్కువగా చేస్తుందట. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
ఓ వ్యక్తికి ఇటీవల లో ప్రముఖ కంపెనీలో రూ.1.2 కోట్ల జీతంతో ఉద్యోగం వచ్చింది. అయితే రెండు నెలల క్రితం అతడి భార్య గర్భవతి అని తెలిసింది. దీంతో చివరకు ఆ భర్త సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ భర్తను ప్రస్తుతం అంతా ప్రసంశలతో ముంచెతున్నారు.
పాము కాటేస్తే ఎవరైనా వెంటనే ఆస్పత్రికి పరుగులు తీయడమో, ఆకు పసర్లు వేయడమే చేస్తారు. అయితే ఆ ఊరి వాళ్లను పాము కాటు వేసినా ఎలాంటి చికిత్సా తీసుకోరు. అయినా వారికి ఏమీ కాదట. గత 700 సంవత్సరాలుగా ఆ ఊ ఊరి పరిసర గ్రామాల్లో ఎవరూ పాము కాటుతో చనిపోలేదట. ఆ ఊరు ఎక్కడుంది, ఏమీ కాకపోవడానికి గల కారణం ఏంటి.. తదితర వివరాల్లోకి వెళితే..
ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేసే యువతి.. తన సోదురుడికి రాఖీ కట్టేందుకు పుట్టింటికి బయలుదేరేందుకు సిద్ధమైంది. అయితే ప్రయాణానికి కొన్ని గంటల ముందు.. ఆస్పత్రిలోని బాత్రూంలోకి వెళ్లింది. అయితే బయటికి రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి చూడగా..