Home » Trending News
ఇన్నాళ్లూ పార్కులు, నిర్మాణుష్య ప్రదేశాలకే పరిమితమైన పాడు పనులు.. ప్రస్తుతం స్మశానవాటికలకూ పాకాయి. శవాలను పూడ్చే స్థలంలో సరసాలు సాగిస్తుండడం చూసి పోలీసులే షాక్ అయ్యారు. బేగంపేట్ ధనియాల గుట్ట స్మశాన వాటికలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఏపీలో 11 మంది ఐఎఫ్‌ఎస్ (Indian Forest Service) అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారు. అలాగే..
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో చాలా తోడేళ్లు అడవిలో ఒకే చోట పడుకుని ఉన్నాయి. వాటి మధ్యలో ఆ తోడేళ్ల నాయకుడిని కూడా మనం చూడొచ్చు. అయితే ఇదే చిత్రంలో ఓ సాలీడు కూడా దాగి ఉంది. అదెక్కడుందో కనుక్కునేందుకు ప్రయత్నించండి మరి..
ఈ గ్రామంలో 37 ఏళ్లుగా ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదు. ఈ ఊరోళ్లకు పోలీస్ కేసులంటే ఏంటో తెలీదు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది, ఎఫ్ఐఆర్‌లు నమోదు కాకపోవడానికి కారణమేంటీ. . తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
తెల్లని రంగులో మిలమిల మెరిసిపోయే చంద్రుడిని ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. కానీ, ఇవాళ(ఆదివారం) ప్రత్యేకం. అరుదైన చంద్రగ్రహణం కారణంగా సూర్యుడిని తలపించేలా చంద్రుడు ఎరుపు వర్ణంతో ధగధగలాడిపోతాడు. ఏకంగా 82 నిమిషాల పాటు బ్లడ్ మూన్‌గా కనువిందు చేయనున్నాడు. ఇండియాలో ఎక్కడెక్కడ? ఏం టైంలో చూడొచ్చంటే?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణ అద్భుతాన్ని వీక్షించే క్షణం ఆసన్నమైంది. ఏకంగా 82 నిమిషాల పాటు ఆకాశంలో రక్తవర్ణంలో మెరిసిపోయే చంద్రుడి సోయగాలు కనువిందు చేయనున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు తప్పక పరిశీలించాల్సిన విషయాలు ఇవే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు..
సంతానం కోసం మూడో వివాహం చేసుకున్నాడు. చివరకు అతడి కోరిక అయితే తీరింది కానీ.. పిల్లల బాగోగులు చూసుకోకుండానే ప్రాణాలు వదలాల్సి వస్తుందని ఊహించలేకపోయాడు. మూడో భార్య చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే..
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో అసలు నిందితులు ఎవరో వెల్లడైంది. భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనమ్ ఎలా ప్లాన్ చేసింది? హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను షిల్లాంగ్ పోలీసులు కోర్టుకు సమర్పించారు.
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏసీబో కోర్టు ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. మద్యం కుంభకోణంలో కేసులో నిందితులుగా ఉన్న ఏ31-ధనుంజయ రెడ్డి, ఏ32-కృష్ణ మోహన్ రెడ్డి, ఏ-33 బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. సమాచారం మేరకు.. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ అధికారులు నగరంలోని చర్లపల్లిలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. డ్రగ్స్ ఫ్యాక్టరీని సీజ్ చేసిన పోలీసులు.. మొత్తం రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.