Trump Key Decision On H1B Visa: భారతీయులకు బ్యాడ్ న్యూస్..

ABN, Publish Date - Sep 20 , 2025 | 09:29 AM

అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు పిడుగులాంటి వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హెచ్1 బీ వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు పిడుగులాంటి వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హెచ్1 బీ వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్1 బీ వీసా దరఖాస్తుపై వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన దస్త్రంపై సంతకం చేశారు. ఇకమీద అమెరికా వేదికగా పని చేస్తున్న కంపెనీలు.. విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది.

Updated at - Sep 20 , 2025 | 09:29 AM