• Home » Traffic rules

Traffic rules

Telangana Formation Day:  హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్

Telangana Formation Day: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.

New Rules: జూన్ 1నుంచి మారబోయే నిబంధనలివే

New Rules: జూన్ 1నుంచి మారబోయే నిబంధనలివే

దేశవ్యాప్తంగా జూన్ 1నుంచి అనేక నిబంధనలు(Rules changing from June 1) మారబోతున్నాయి. ఈ మార్పులు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి గురించి తెలుసుకోవాలి.

Hyderabad: కిలోమీటర్‌ ప్రయాణానికి 45 నిమిషాలు...

Hyderabad: కిలోమీటర్‌ ప్రయాణానికి 45 నిమిషాలు...

ఒక్క అడుగు ముందుకు కదలాంటే ఐదు నిమిషాలు.. కిలోమీటర్‌ ప్రయాణానికి ఏకంగా 45 నిమిషాల సమయం. ఇదీ జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు45(Jubilee Hills Road No.45)లోని వాహన చోదకుల పరిస్థితి.

Hyderabad: ట్రాఫిక్‌ చక్రబంధం.. నడిరోడ్లపై నరకయాతన

Hyderabad: ట్రాఫిక్‌ చక్రబంధం.. నడిరోడ్లపై నరకయాతన

హైదరాబాద్‌(Hyderabad) మహానగరంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. ముఖ్యంగా సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు, ఇంటి నుంచి సాయంత్రం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Hyderabad: పరేడ్‌ గ్రౌండ్‌, శంషాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Hyderabad: పరేడ్‌ గ్రౌండ్‌, శంషాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) ఆదివారం పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధిస్తున్నట్లు సీపీ కొత్తకోట శ్రీనివాస్‏రెడ్డి(CP Kothakota Srinivas Reddy) ఓ ప్రకటనలో తెలిపారు.

POLYSET : సార్‌.. మీ కాళ్లు పట్టుకుంటా..!

POLYSET : సార్‌.. మీ కాళ్లు పట్టుకుంటా..!

తన కుమారుడి చేత పాలిసెట్‌ రాయించేందుకు ఓ తల్లి పడ్డ ఆవేదన అందరినీ కలిచివేసింది. కానీ అధికారులు మాత్రం కనికరం చూపలేదు. అనంతపురం నగరంలోని ఎస్‌ఎ్‌సబీఎన కళాశాల కేంద్రంలో పాలిసెట్‌ రాసేందుకు గుత్తి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నితిన.. తన తల్లి లక్ష్మిదేవితో కలిసి శనివారం వచ్చాడు. ఉదయం 8 గంటలకే బయలుదేరినా.. బస్సులు, ఆటోలు సమయానికి దొరక్కపోవడం, ట్రాఫిక్‌ సమస్య కారణంగా ఆలస్యమైంది. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా.. వారు 11.05 గంటలకు కళాశాల వద్దకు చేరుకున్నారు. నితిన పరుగున వెళ్లినా..

Hyderabad: హనుమాన్‌ విజయయాత్ర.. నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

Hyderabad: హనుమాన్‌ విజయయాత్ర.. నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

హనుమాన్‌ విజయయాత్రను పురస్కరించుకొని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి(CP Kothakota Srinivas Reddy) తెలిపారు. విజయయాత్ర మంగళవారం ఉదయం గౌలిగూడ రామమందిరం నుంచి బయలుదేరి తాడ్‌బండ్‌ హనుమాన్‌ ఆలయం వద్ద ముగుస్తుంది.

హైదరాబాద్‌లో శోభయాత్ర: ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో శోభయాత్ర: ట్రాఫిక్ ఆంక్షలు

శ్రీరామనవమి శోభయాత్ర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ బుధవారం వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

Ram Navami 2024: భాగ్యనగర వాసులకు అలర్ట్.. ఈ రూట్లలో వెళ్లకండి..

Ram Navami 2024: భాగ్యనగర వాసులకు అలర్ట్.. ఈ రూట్లలో వెళ్లకండి..

Happy Ram Navami 2024: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో(Ram Navami in Hyderabad) భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారం బాగ్(Sitaram Bagh) నుంచి కోటీ వ్యాయామశాల(Koti) వరకు శోభాయాత్ర(Ram Navami Shobha Yatra) నిర్వహించనున్నారు. ఈ శోభాయాత్రకు టాస్క్ ఫోర్స్ పోలీస్‌తో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్,

Hyderabad:  భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు..

Hyderabad: భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు..

ఈద్‌ ఉల్‌ ఫితర్‌ (రంజాన్‌)(Ramadan) పండగ సందర్భంగా మీరాలంమండి ఈద్గా, మాసబ్‌ట్యాంక్‌(Masabtank) హాకీ గ్రౌండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(CP Srinivas Reddy) ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం రంజాన్‌ పండుగ ప్రత్యేక నమాజు దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని(Traffic Rules) తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి