Home » Tomato Price
హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 35, వంకాయ 23, బెండకాయ 35, పచ్చి మిర్చి 40, బజ్జి మిర్చి 28, కాకరకాయ 26, బీరకాయ 35, క్యాబేజీ 15, బీన్స్ 105, క్యారెట్ రూ. 35లకు విక్రయిస్తున్నారు.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 29, వంకాయ 23, బెండకాయ 28, పచ్చిమిర్చి 35, బజ్జి మిర్చి 35, కాకరకాయ 26, బీరకాయ రూ,33లకు విక్రయిస్తున్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరు మార్కెట్‌లో టమోటా ధరలు పెరిగినట్లే పెరిగి మూడు రోజుల వ్యవధిలో గణనీయంగా పడిపోయాయి.
ధరలు పెరుగుతుండటంతో టమోటా సాగుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. సీజన్‌తో సంబంధం లేకుండా మండలంలో వేల ఎకరాల్లో టమోటా పంట సాగు చేస్తారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 25, వంకాయ 18, బెండకాయ 23, పచ్చి మిర్చి 28, బజ్జి మిర్చి 23, కాకరకాయ 28, బీరకాయ రూ. 23లకు విక్రయిస్తున్నారు.
అనంతపురం జిల్లాలోని కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో కిలో టమోటా గరిష్ఠంగా రూ.20తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు ఇన్‌చార్జ్ కార్యదర్శి రూప్‌కుమార్ తెలిపారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 15, వంకాయ 18, బెండకాయ 35, పచ్చి మిర్చి 40, బజ్జి మిర్చి 23 రూపాయలకు విక్రయిస్తున్నారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. వంకాయ 15, బెండకాయ 35, పచ్చిమిర్చి 45లకు విక్రయిస్తున్నారు.