Home » Tirumala
తిరుమలలో శ్రీవారి క్యూలైన్లో భక్తుల నిరసన వీడియోను టీటీడీ హెల్త్ విభాగ ఉద్యోగి తీసినట్టు గుర్తించారు. ఈ ఘటనపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Tirumala: శ్రీవారి ఆలయం ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగకూడదని ఆగమ నిబంధనలు చెబుతున్నప్పటికీ తరచూ స్వామి వారి ఆలయంపై నుంచి విమానాలు, హెలీకాఫ్టర్లు వెళుతున్నాయి. తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న టిటిడి విజ్ఞప్తిని కేంద్ర విమానాయన శాఖ పట్టించుకోవడంలేదు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది, సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.వేసవి సెలవుల చివర రోజుల్లో భక్తులు భారీగా తరలివచ్చారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తుల భద్రతపై టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
వేసవి సెలవులు చివరికి చేరుకోవడంతో తిరుమలకొండకు భక్తులు పోటెత్తారు. గురువారం నుంచే ఎటు చూసినా జనం కనిపిస్తున్నారు.
తిరుమల అభివృద్ధిని ప్రణాళికబద్ధంగా కొనసాగిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. టౌన్‌ప్లానింగ్ విభాగం ఏర్పాటు చేసి ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
తిరుమల (Tirumala) తిరుపతి దేవస్థానం, భక్తుల సౌకర్యం, ఆలయ నిర్వహణలో పారదర్శకత, సామర్థ్యం కోసం అనేక సంస్కరణలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సూచనల మేరకు గత 11 నెలల కాలంలో తిరుమలలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు.
తిరుమలలో మద్యం మత్తులో కర్నూలు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు అవినీతి ప్రదర్శించారు. వీరిపై సస్పెన్షన్ జారీ చేసి, వారి ఇన్చార్జికి చార్జిమో కూడా జారీ చేశారు.
Tirumala: తిరుమలలో అన్యమతస్థుడు బహిరంగంగానే నమాజ్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. నిత్యం స్వామివారి చెంత కళ్యాణం చేసుకుని వచ్చే భక్తులతో కళ్యాణ వేదిక ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది.
తిరుమలలో తరచూ భద్రతా వైఫల్యాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో నాలుగు నెలలు ఆలస్యంగానైనా ప్రభుత్వం టీటీడీకి రెగ్యులర్ సీవీఎస్వోను నియమించింది. విశాఖపట్నంలో ఏపీఎస్పీ 16వ బెటాలియన్ కమాండెంట్‌గా పనిచేస్తున్న మురళీకృష్ణను టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా బదిలీ చేసింది.