Share News

Koil Alwar Tirumanjanam: రేపు తిరుమలలో

ABN , Publish Date - Jul 14 , 2025 | 03:09 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 15న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం..

Koil Alwar Tirumanjanam: రేపు తిరుమలలో

  • రెండు రోజులు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమల, జూలై13(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 15న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం(ఆలయ శుద్ధి) నిర్వహించనున్నందున రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు టీటీడీ రద్దు చేసింది. 14, 15వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Jul 14 , 2025 | 03:10 AM