Home » Tirumala
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై ఏర్పాటైన సిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.47 లక్షలు మంజూరు చేసింది
తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్‌లో టీటీడీ కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేసింది. అన్నప్రసాదం ట్రస్టుకు రూపాయి నుంచి రూ.99 వేల వరకు భక్తులు సులభంగా విరాళాలు అందజేసేలా టీటీడీ తొలుత ఈ కియోస్క్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు విదేశాలలో శ్రీ వేంకటేశ్వర స్వామి మందిరాల నిర్మాణానికి కృషి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి ఆదివారం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతి(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, డీఆర్డీవో ఛైర్మన్ సమీర్ వి.కామత్ శ్రీవారి దర్శనార్థం శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు
అన్యమత గుర్తులతో తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య పెరిగింది. తాజాగా శుక్రవారం రెండు కార్లు తిరుమలకు చేరుకున్నాయి.
తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేందుకు అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచితం చేయనున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం బుధవారం ముగిసింది. విగ్రహాల పరిరక్షణ కోసం టీటీడీ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల ఎస్వీ గోసంరక్షణశాలపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు భవిష్యత్తులో మరింత మెరుగైన గోసంరక్షణ కోసం మరో డైరెక్టర్‌ను నియమించాలని టీటీడీ నిర్ణయించింది.
అలిపిరిలోని అతి ప్రాచీనమైన పాదాల మండపం పరిరక్షణకు అడుగులు పడుతున్నాయి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులు బుధవారం మండపాన్ని పరిశీలించారు.