• Home » TGSRTC

TGSRTC

త్వరలో తెలంగాణ ఆర్టీసీ - హైదరాబాద్ మెట్రో రైల్ ఉమ్మడి పాస్

త్వరలో తెలంగాణ ఆర్టీసీ - హైదరాబాద్ మెట్రో రైల్ ఉమ్మడి పాస్

త్వరలో తెలంగాణ ఆర్టీసీ - హైదరాబాద్ మెట్రో రైల్ ఉమ్మడి పాస్ ఏర్పాటు చేయడానికి రాష్ట్రం ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ క్రమంలోనే మెట్రో - ఆర్టీసీ ఉమ్మడి పాస్ జారీ చేయాలని అధికారులను ప్రభుత్వ సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.

ఆర్టీసీకి కాసుల పంట..

ఆర్టీసీకి కాసుల పంట..

రాఖీ పండుగ వరంగల్‌ రీజియన్‌ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను పెద్ద సంఖ్యలో నడిపింది.

రాత్రిళ్లూ.. రయ్‌ రయ్‌

రాత్రిళ్లూ.. రయ్‌ రయ్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 24 గంటలు 6 రూట్లలో 15 బస్సులను ఆర్టీసీ నడపనుంది.

గ్రేటర్‌లో మినీ బస్సులు

గ్రేటర్‌లో మినీ బస్సులు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మినీ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

TGSRTC రిక్రూట్‌మెంట్‌.. డ్రైవర్, శ్రామిక్ పోస్టుల రిజల్ట్స్ విడుదల

TGSRTC రిక్రూట్‌మెంట్‌.. డ్రైవర్, శ్రామిక్ పోస్టుల రిజల్ట్స్ విడుదల

తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను తెలంగాణ పోలీసు నియామక మండలి (TGPRB) విడుదల చేసింది. మొత్తం 1,743 పోస్టులకు నిర్వహించిన నియామక ప్రక్రియలో 1,604 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

లష్కర్‌ బోనాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

లష్కర్‌ బోనాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

లష్కర్‌ బోనాలకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి 175 ప్రత్యేక బస్సులు నడపడానికి చర్యలు చేపట్టామని ఆర్టీసీ గ్రేటర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు.

300 రూట్‌లో 3-4 నిమిషాలకో బస్సు!

300 రూట్‌లో 3-4 నిమిషాలకో బస్సు!

ప్రయాణికులు అధికంగా ప్రయాణించే బస్‌ రూట్లపై గ్రేటర్‌ ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

కరీంనగర్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం.. అప్రమత్తమైన సిబ్బంది

కరీంనగర్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం.. అప్రమత్తమైన సిబ్బంది

కరీంనగర్‌లోని ఆర్టీసీ 2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. డిపోలో నిలిపిన ఎలక్ట్రిక్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

ఈవీ.. రయ్‌ రయ్‌.. గ్రేటర్‌లో అన్ని రూట్లలో ఎలక్ట్రిక్‌ బస్సులు

ఈవీ.. రయ్‌ రయ్‌.. గ్రేటర్‌లో అన్ని రూట్లలో ఎలక్ట్రిక్‌ బస్సులు

గ్రేటర్‌లో ఎలక్ట్రిక్‌ బస్సులు క్రమంగా పెంచుకునే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తున్నది.

ప్రగతి చక్రం.. పొదుపు మంత్రం

ప్రగతి చక్రం.. పొదుపు మంత్రం

ఇంధన సంక్షోభం, ధరల పెరుగుదల నేపథ్యంలో గ్రేటర్‌ ఆర్టీసీ డీజిల్‌ భారం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి