Home » TG News
అపార్ట్‌మెంట్‌లలో లిఫ్ట్‌లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల పాలిట శాపం అవుతున్నాయి.
రాష్ట్రంలోని మద్యం దుకాణాల నిర్వాహకులు నిబంధనలకు పాతరేస్తూ అక్రమాలకు అడ్డాగా మారారు. సిండికేట్లుగా అవతారమెత్తి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
నోరు పూర్తిస్థాయిలో తెరువలేక, ఆహారం తినలేక, బిగ్గరగా నవ్వలేక ఇబ్బంది పడుతున్న ఐదేళ్ల బాలుడికి కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ చేసి ఆ పిల్లాడి ముఖంలో సంతోషం తెప్పించారు.
హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 27, వంకాయ 23, బెండకాయ రూ. 35లకు విక్రయిస్తున్నారు.
నేపాలీలు.. ఈ పేరు వింటేనే నగరంలో ఇంటి యజమానులు ఉలిక్కిపడుతున్నారు. హైదరాబాద్‌లో వెలుగులోకి వస్తున్న వరుస చోరీ ఘటనలే ఇందుకు కారణం.
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్.. బుధవారం పోలీసు విచారణకు గైర్హాజరయ్యాడు.
మూసీ నది హద్దులు ఖరారవుతున్నాయి. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా అధికారులు నది వెంట హద్దు రాళ్లు ఏర్పాటు చేసే పని ప్రారంభించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని, దీనిపై ప్రశ్నించాల్సిన బీఆర్‌ఎస్ మౌనంగా .....
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఆయన కరీంనగర్ వన్ ఆసుపత్రిలో ...
నేపాలీ ముఠా సభ్యులు విశ్రాంత ఐపీఎస్ అఽధికారి భార్యను హత్య చేసిన ఘటన మరువకముందే.. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ ..