Home » TG Cabinet Meet
కాళేశ్వరం ప్రాజెక్టు, బ్యారేజీల మరమ్మతులపై ఈ నెలాఖరులోగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి సమగ్రంగా చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులతో అన్నారు.
నవంబరు19వ తేదీన సిద్దిపేటలో ఇందిరమ్మ జీవిత భీమా, ఇందిరమ్మ చీరల పంపిణీ పథకాలను ప్రారంభిస్తామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. సిద్దిపేట వేదికగా ఈ రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టునున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో అక్టోబర్ 31వ తేదీ లోగా కరవు మండలాల ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఎల్‌నినో, కరవు పరిస్థితులపై చర్చించారు.
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా కానుకగా రెండు కరువు భత్యాల(డీఏ)ను ప్రకటించింది.
హ్యామ్ రోడ్ల నిర్మాణం కోసం హడ్కో నుంచి రోడ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఆర్‌డీసీ) తీసుకున్న రుణంపై వడ్డీ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడటంతో నేటి క్యాబినెట్ భేటీ కోసం సిద్ధం చేసిన ఈ రుణ ఫైలు అర్థంతరంగా నిలిచిపోయింది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.