• Home » Telangana Police

Telangana Police

Cyber Crime : సైబర్‌ క్రైమ్‌ నిధుల మళ్లింపు..

Cyber Crime : సైబర్‌ క్రైమ్‌ నిధుల మళ్లింపు..

సైబర్‌ క్రైమ్‌ నిధుల మళ్లింపు వ్యవహారంలో రాష్ట్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన...

Ponguleti Srinivas: ఎస్పీ ఎక్కడ.. కలెక్టర్, పోలీసులపై పొంగులేటి ఫైర్

Ponguleti Srinivas: ఎస్పీ ఎక్కడ.. కలెక్టర్, పోలీసులపై పొంగులేటి ఫైర్

Ponguleti Srinivas: పోలీసులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. కలెక్టర్‌పైన పొంగులేటి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్రం ఆగ్రహించారు. ఎస్పీ ఎక్కడ అంటూ సీరియస్ అయ్యారుర. కరీంనగర్‌లో కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా మంత్రి పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేశారు.

Gunfire: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసు.. పోలీసుల పురోగతి

Gunfire: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసు.. పోలీసుల పురోగతి

Telangana: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులు తిరుమలగిరి నుంచి షామీర్‌పేట్.. అక్కడి నుంచి గజ్వేల్, గజ్వేల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లినట్లు గుర్తించారు. ఆఫై నిందితులు బీహార్ వెళ్లినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.

Police Transfers: పోలీసు శాఖలో భారీగా బదిలీలు?!

Police Transfers: పోలీసు శాఖలో భారీగా బదిలీలు?!

పోలీసుశాఖలో భారీ స్థాయిలో బదిలీలకు రంగం సిద్ధమైంది. డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, పలువురు ఐపీఎస్‌ అధికారులను విడతల వారీగా బదిలీ చేయడానికి ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.

Hyderabad: పోలీసులకు చిక్కిన దోపిడీ దొంగలు?

Hyderabad: పోలీసులకు చిక్కిన దోపిడీ దొంగలు?

హైదరాబాద్‌ నడిబొడ్డున కాల్పులు జరిపి తప్పించుకున్న దోపిడీ దొంగలను పోలీసులు పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Gunfire Case: హైదరాబాద్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు

Gunfire Case: హైదరాబాద్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు

Gunfire: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించారు. వారం రోజుల క్రితం నిందితుల చోరీలు మొదలు పెట్టారు. ఛత్తీస్‌గడ్‌లో వారం రోజుల క్రితం ఏటీఎం సిబ్బందిని బెదిరించి 70 లక్షల రూపాయలు మనీష్ అండ్ కో కాజేశారు.

QR Code: స్కాన్‌ చేయండి.. అభిప్రాయం చెప్పండి

QR Code: స్కాన్‌ చేయండి.. అభిప్రాయం చెప్పండి

పౌరులకు మెరుగైన సేవలను అందించేందుకు తెలంగాణ పోలీస్‌ శాఖ ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పోలీ్‌సశాఖ గురించి, స్టేషన్లలోని సిబ్బంది గురించి ప్రజలేమనుకుంటున్నారు?

Viral: బాబోయ్.. పీపాలు పీపాలు ఖాళీ చేసినట్లున్నాడు.. ఇతగాడి దెబ్బకు బ్రీత్ ఎనలైజర్ వణికిపోయిందిగా..

Viral: బాబోయ్.. పీపాలు పీపాలు ఖాళీ చేసినట్లున్నాడు.. ఇతగాడి దెబ్బకు బ్రీత్ ఎనలైజర్ వణికిపోయిందిగా..

ఎవరైనా తాగి బైక్ లేదా ఇతర వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులకు అనుమానం వస్తే వెంటనే వారిని ఆపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా మద్యం తాగింది లేనిది నిర్ధారిస్తారు. 100 మి.లీ రక్తంలో ఎంత ఆల్కహల్ శాతం ఉందనేది లెక్కించి 30 మి.గ్రాములు దాటితే పోలీసులు కేసు నమోదు చేస్తారు. సాధారణంగా వంద మి.లీ రక్తంలో..

Scam: ఆన్‌లైన్‌ సంస్థ మోసానికి కానిస్టేబుల్‌ బలి

Scam: ఆన్‌లైన్‌ సంస్థ మోసానికి కానిస్టేబుల్‌ బలి

అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొస్తాయంటూ ఊరించిన ఓ ఆన్‌లైన్‌ ఫైనాన్స్‌ సంస్థను నమ్మిన కానిస్టేబుల్‌ రూ.25లక్షలు అప్పు చేసి అందులో పెట్టుబడులు పెట్టి మోసపోయారు.

Hyderabad: బీఆర్‌ఎస్‌ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్టు

Hyderabad: బీఆర్‌ఎస్‌ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్టు

బీఆర్‌ఎస్‌ నేత, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివా్‌సను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని శ్రీనివాస్‌ నివాసానికి తెల్లవారుజామునే వెళ్లి కాలింగ్‌ బెల్‌ కొట్టినా ఆయన చాలాసేపటి వరకు తెరవలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి