Home » Telangana Police
Bathula Prabhakar: బత్తుల ప్రభాకర్‌ను విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. అతడు చేసిన నేరాలు, నేరచరిత్రను తెలుసుకోవాలనుకున్నారు. 2013 నుంచి నేరాలు చేయడం షురూ చేశాడు బత్తుల ప్రభాకర్. అప్పటి నుంచి వందల చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు.
Mastan Sai Case: రాష్ట్రంలో సంచలనం రేపుతున్న మస్తాన్ సాయి కేసులోకి నార్కోటిక్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ప్రధానంగా డ్రగ్స్ పార్టీల వీడియోలపై ఫోకస్ పెట్టిన నార్కోటిక్ పోలీసులు.. ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చేయనేదానిపై ఆర తీయనున్నారు.
Rangareddy: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో లాల్యానాయక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అదే స్టేషన్‌కు జబీనాబేగం ఎస్సైగా ఎంపికై అక్కడకు వచ్చారు. అయితే జబీనాబేగంను చూసి లాల్యానాయక్ ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకో స్టోరీలో చూద్దాం.
GHMC: ఎల్బీనగర్లో సెల్లార్ తవ్వకాల్లో ముగ్గురు కూలీలు మృతి చెందిన ఘటనను జీహెచ్ఎంసీ సీరియస్‌గా తీసుకుంది. భవన నిర్మాణానికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Shekhar Basha: బిగ్‌బాస్ ఫేమ్, ఆర్జే శేఖర్‌పై మరో కేసు నమోదు అయ్యింది. కొరియోగ్రాఫర్ షష్టి వర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్‌పై కేసు నమోదు చేశారు. ఖర్ బాషా వ్యక్తిగత మొబైల్‌తో పాటు, అతనితో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్‌లు సీజ్ చేయాలని బాధితురాలు కోరింది.
Mastan Sai: నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయి గురించి దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. స్నేహితులతో కలిసి డ్రగ్స్, గంజాయి పార్టీలు చేసుకున్న మస్తాన్ సాయి.. మత్తులోకి జారుకున్న అమ్మాయిల పట్ల లైంగికంగా దాడికి పాల్పడేవాడని పోలీసుల విచారణలో బయటపడింది.
Hyderabad: నగరంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ హల్చల్ చేసిన ఈ గ్యాంగ్.. అకారణంగా ఓ యువకుడిని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Hyderabad: ప్రిజం పబ్ కాల్పుల కేసులో నిందితుడు బత్తుల ప్రభాకర్ గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 3 వేల రూపాయల దొంగతనం నుంచి మొదలుపెట్టిన ప్రభాకర్.. ఒకేరోజు 3 లక్షలు, ఆపై 33 లక్షలు చోరీ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుని మరీ దొంగతనాలకు పాల్పడ్డాడు.
అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ దందాలో ప్రధాన సూత్రధారి, విశాఖపట్నానికి చెందిన డాక్టర్ పవన్ అలియాస్ లియోన్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించిన సేవా పతకాలలో తెలంగాణకు 21, ఆంధ్రప్రదేశ్‌కు రెండు పతకాలు లభించాయి.