Home » Telangana Police
Congress MLA: తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా ఎమ్మెల్యేకే ఊహించని షాక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్లు. అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో సైబర్ నేరగాళ్లు చేసిన పనికి ఖంగుతినడం ఎమ్మెల్యే వంతైంది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్‌పై విడుదలైన వంశీకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో హరీష్‌రావు పేరు చెప్పాలని పోలీసులు తమను వేధింపులకు గురిచేశారని తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్‌తో తమకు సంబంధం లేదని అన్నారు.
Telangana: కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్‌నంటూ ఓ వ్యక్తి సంచరించడం హాట్‌టాపిక్ మారింది. సీఎం సమీక్షలు చేస్తున్న సమయంలోనే ఆ వ్యక్తి సీసీసీ సెంటర్‌లోకి వచ్చి వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు.
Farmhouse Case: బీఆర్‌ఎస్ ఎమ్మెల్స పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు వివరణ ఇచ్చారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ కోడిపందాల నిర్వహణకు సంబంధించి ఎమ్మెల్సీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిపై వివరణ ఇచ్చారు పోచంపల్లి.
ఝార్ఖండ్‌లోని రాంచీలో ఈ నెల 10వ తేది నుంచి శనివారం వరకు జరిగిన జాతీయ పోలీసు క్రీడా పోటీల్లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. ఈ క్రీడా పోటీల్లో రాష్ట్ర పోలీసులు మొత్తంగా 18 పతకాలు గెలుచుకుని ఓవరాల్ చాంపియన్‌షి్‌ప సాధించారు.
Masthan Sai: మస్తాన్ సాయికి రంగారెడ్డి కోర్టు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో మస్తాన్ సాయిని మూడు రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. నేటితో కస్టడీ పూర్తి కావడంతో మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
Hyderabad: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త జనార్దన్ రావు హత్య కేసులో నిందితుడి విచారణ కొనసాగుతోంది. రెండో రోజు కీర్తితేజను పోలీసులు విచారిస్తున్నారు. ఈరోజు కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Case on Shekhar Basha: ఆర్జే శేఖర్ బాషా తనను మోసం చేశాడంటూ ఓ బాధితురాలు వాపోయింది. ఓ ఎస్పీ వ్యవహారంలో సాయం చేస్తానని చెప్పి వేధింపులకు గురిచేశాడని బాధితురాలు చెప్పుకొచ్చింది.
KTR: చిలూకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్‌ను పరామర్శించారు. రంగరాజన్‌పై కొంతమంది దాడికి పాల్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రంగరాజన్ కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ తెలిపారు.
Mastansai Case: సంచలనం సృష్టిస్తోన్న మస్తాన్ సాయి కేసులో మరో ఆడియో వెలుగులోకి వచ్చింది. మస్తాన్ సాయి, అతడి తండ్రి మాట్లాడుకున్న ఆడియో బయటపడింది. గుంటూరులో మస్తాన్ సాయిపై లావణ్య ఇచ్చిన కేసుపై పోలీసులతో మస్తాన్‌సాయి బేరసారాలు ఆడినట్లు తెలుస్తోంది.