• Home » Telangana Chief Minister

Telangana Chief Minister

హార్వర్డ్ విద్యార్థులు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి: సీఎం రేవంత్‌

హార్వర్డ్ విద్యార్థులు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి: సీఎం రేవంత్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సందడి చేశారు సీఎం.

ప‌ద్మ పుర‌స్కారాల‌కు ఎంపికైన వారికి సీఎం రేవంత్‌రెడ్డి అభినంద‌న‌లు

ప‌ద్మ పుర‌స్కారాల‌కు ఎంపికైన వారికి సీఎం రేవంత్‌రెడ్డి అభినంద‌న‌లు

ప‌ద్మ పుర‌స్కారాల‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు.

సీఎం రేవంత్‌రెడ్డితో యూఏఈ మంత్రి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..

సీఎం రేవంత్‌రెడ్డితో యూఏఈ మంత్రి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో యూఏఈ మంత్రి దావోస్‌లో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తెలంగాణతో కలిసి పని చేస్తామని యూఏఈ మంత్రి తెలిపారు.

Cabinet Meet: మేడారంలో కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cabinet Meet: మేడారంలో కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

తెలంగాణ కేబినెట్ సమావేశం మేడారంలో ప్రారంభం కానుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది.

CM Revanth Reddy: అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

CM Revanth Reddy: అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న కేసీఆర్‌ను తరిమికొట్టాలని హెచ్చరించారు.

 Khammam Development: ఖమ్మంలో అభివృద్ధి జోరు.. 18న కీలక ప్రాజెక్టుల ప్రారంభం

Khammam Development: ఖమ్మంలో అభివృద్ధి జోరు.. 18న కీలక ప్రాజెక్టుల ప్రారంభం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. రూ.362 కోట్ల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసమే నిరంతరం పని చేస్తోందన్నారు.

Telangana Police: సీఎం ఫొటోల వివాదం.. తెలంగాణాలో సంచలన సిట్ ఏర్పాటు

Telangana Police: సీఎం ఫొటోల వివాదం.. తెలంగాణాలో సంచలన సిట్ ఏర్పాటు

హైదరాబాద్ సీసీఎస్‌తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్‌లో నమోదైన సంచలన కేసుల్లో తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ సిట్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నాయకత్వం వహించనున్నారు.

CM Revanth Reddy: ఉద్యోగుల సమస్యలపై స్పెషల్ ఫోకస్.. సీఎం రేవంత్‌రెడ్డి  కీలక ఆదేశాలు

CM Revanth Reddy: ఉద్యోగుల సమస్యలపై స్పెషల్ ఫోకస్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

CM Revanth Reddy: ప్రేమతో ఏదైనా సాధించవచ్చని సత్యసాయి నిరూపించారు: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: ప్రేమతో ఏదైనా సాధించవచ్చని సత్యసాయి నిరూపించారు: సీఎం రేవంత్‌రెడ్డి

సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సత్యసాయిబాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోందని పేర్కొన్నారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు

కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ముందుకు వచ్చింది అక్షయ పాత్ర ఫౌండేషన్. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని అక్షయ పాత్ర పౌండేషన్ ప్రతినిధులు సోమవారం కలిశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి