• Home » Telangana Assembly

Telangana Assembly

ఫిరాయింపులను ప్రోత్సహించేలా అసెంబ్లీ స్పీకర్ తీర్పు: బండి సంజయ్

ఫిరాయింపులను ప్రోత్సహించేలా అసెంబ్లీ స్పీకర్ తీర్పు: బండి సంజయ్

ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై అనర్హత పిటీషన్‌ను డిస్మిస్ చేయడం దారుణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు.

ఈనెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్ ఎప్పుడంటే

ఈనెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్ ఎప్పుడంటే

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారైంది. ఈనెల 26 నుంచి సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. మూడు వారాల్లోగా నిర్ణయం తీసుకోండి.. అసెంబ్లీ స్పీకర్‌కి సుప్రీంకోర్టు ఆదేశం

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. మూడు వారాల్లోగా నిర్ణయం తీసుకోండి.. అసెంబ్లీ స్పీకర్‌కి సుప్రీంకోర్టు ఆదేశం

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.

బీఆర్ఎస్ నేతకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు

బీఆర్ఎస్ నేతకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు

వికారాబాద్ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌కు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ లీగల్ నోటీసులు పంపారు. తన న్యాయవాది ద్వారా ఈ నోటీసులు పంపించారు స్పీకర్.

Telangana Assembly: ఎస్‌జీహెచ్ సభ్యురాలుగా ప్రతీ మహిళ.. ఇదే మా సంకల్పం: మంత్రి సీతక్క

Telangana Assembly: ఎస్‌జీహెచ్ సభ్యురాలుగా ప్రతీ మహిళ.. ఇదే మా సంకల్పం: మంత్రి సీతక్క

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు.

Telangana Assembly: నేడు అసెంబ్లీలో విద్య, ఆర్థిక, పారిశ్రామిక రంగాలపై కీలక చర్చలు

Telangana Assembly: నేడు అసెంబ్లీలో విద్య, ఆర్థిక, పారిశ్రామిక రంగాలపై కీలక చర్చలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నిమిత్తం ప్రశ్నోత్తరాల సెషన్ జరుగుతుంది.

CM Revanth Reddy: శ్రీశైలం నుంచి నీళ్లకు అనుమతి ఇవ్వకుంటే.. జూరాల నుంచి తెచ్చుకుంటాం

CM Revanth Reddy: శ్రీశైలం నుంచి నీళ్లకు అనుమతి ఇవ్వకుంటే.. జూరాల నుంచి తెచ్చుకుంటాం

పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి మొదటి విడత 45 టీఎంసీలు, మలి విడత మరో 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయడానికి అనుమతులు రావాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు....

CM Revanth Reddy: ఎమ్మెల్యేల ప్రవర్తనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్

CM Revanth Reddy: ఎమ్మెల్యేల ప్రవర్తనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్

తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రవర్తనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతున్న సమయంలో పలువురు ఎమ్మెల్యేలు సభలో ఉండకుండా లాబీల్లో తిరగడంపై సీఎం రేవంత్ సీరియస్‌గా స్పందించారు.

CM Revanth Reddy: అసెంబ్లీలో తేల్చుకుందాం రండి.. బీఆర్ఎస్ నేతలకు సీఎం సవాల్

CM Revanth Reddy: అసెంబ్లీలో తేల్చుకుందాం రండి.. బీఆర్ఎస్ నేతలకు సీఎం సవాల్

కృష్ణానీటిపై ఒకరోజు, గోదావరి నీటిపై మరోరోజు చర్చ పెట్టాలని అనుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రెండేళ్లుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సభకు వచ్చి కేసీఆర్ అనుభవాలు తమతో పంచుకోవాలని తాను పదేపదే ఆయన్ను కోరుతున్నానని అన్నారు..

 Kishan Reddy: కూనంనేని వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం.. కిషన్‌రెడ్డి ఫైర్

Kishan Reddy: కూనంనేని వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం.. కిషన్‌రెడ్డి ఫైర్

ప్రధాని మోదీపై కూనంనేని వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనాన్ని బయటపెట్టాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రాజకీయాల్లో హుందాతనం, పరిణతి అవసరమని చెప్పుకొచ్చారు. అంతేకానీ ప్రధానమంత్రిపై వ్యక్తిగత ధూషణలు, అర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి