Home » Technology
కొత్త ల్యాప్‌టాప్ కొనేటప్పుడు ఏది తీసుకోవాలో స్పష్టంగా తెలియకపోతే తప్పు ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అందుకే కొనుగోలు చేసే ముందు ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్, బడ్జెట్, బ్రాండ్ గురించి కొంత అవగాహన ఉండటం చాలా ముఖ్యం.
వేసవిలో ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే గంటల తరబడి ఏసీని ఆన్‌లో ఉంచడం వల్ల అది ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆభరణాలు కేవలం ఆకట్టుకునేలా ఉంటే సరిపోదు... వాటిలో టెక్నాలజీ మిళితమై ఉండాలి. ఈతరం కోరుకుంటున్న ‘డిజిటల్’ జువెలరీ ఇది.
ప్రపంచంలోనే తొలిసారి ఒక దేశం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ప్రభుత్వ కార్యకలాపాలను, సేవలను అందించడానికి సిద్ధమవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
విదేశీ డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్స్ వల్ల కోట్లాది మంది భారతీయులు సైబర్ నేరాలకు గురవుతున్నారు. ఈ నేరాలకు భారత్ అడ్డుకట్ట వేసింది. అందుకోసం రెండు యాప్‌లను ఏఐసీటీఈ అభివృద్ధి చేసింది.
ఎండాకాలంలో మనుషులే కాదు, మనం వాడే గ్యాడ్జెట్లు కూడా హీటెక్కిపోతుంటాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వేసవి ఉష్ణోగ్రతలకు తోడు, అధికంగా వాడకం వల్ల త్వరగా వేడెక్కుతుంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు జీమెయిల్‌ని వినియోగిస్తున్నారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే దాని స్మార్ట్ ఫీచర్లను పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. మరి జీమెయిల్‌లో ఉన్న 10 ఫీచర్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఫోన్ సిగ్నల్ లేదా? ఇలాంటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. వీటితో తక్షణం సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
కొత్త ఏడాది రాగానే తెలుగువారిలో చాలా మందికి గుర్తొచ్చే పాట ఇది! ఈ సందర్భంలో కొత్త అంటే.. నూతన సంవత్సరం అనే కాదు!
2025లో ప్రపంచవ్యాప్తంగా 541 కోట్ల మంది సోషల్ మీడియాను ఉపయోగించారు. ప్రపంచ జనాభాలో ఇది 65.7 శాతంగా ఉంది. ఏటా 24 కోట్ల మంది కొత్త వినియోగదారులు సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు.