Home » Team India
ఆసియా క్రీడలు-2026లో భారత షూటర్లు సత్తా చాటారు. మహిళల ట్రాప్ షూటింగ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ రజత పతకం సాధించింది. నీరూ దండా, ఆషిమా అహ్లావత్, మనీషా కీర్‌లతో కూడిన భారత బృందం 328 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.
ఆసియా క్రీడల్లో క్రికెట్ మ్యాచ్‌లకు వరుణుడు అడ్డంకిగా మారుతున్నాడు. పురుషుల విభాగంలో నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లూ వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో నేరుగా సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి.
ఆసియా క్రీడలు 2026లో భాగంగా నేడు జరగాల్సిన భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ రద్దు అయింది. భారీ వర్షం కారణంగా టాస్ పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
వెస్టిండీస్‌పై తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన కుల్‌దీప్ యాదవ్(4/40)కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దీనిపై కుల్‌దీప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
వెస్టిండీస్‌పై తిరుగులేని రికార్డు కొనసాగిస్తూ వస్తోన్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మరోసారి అజేయ శతకంతో చెలరేగాడు. మ్యాచ్ అనంతరం పలు ఆసక్తికర విషయాలపై విరాట్ మాట్లాడాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
తిరువనంతపురం వేదికగా భారత్-వెస్టిండీస్ జట్లు తొలి వన్డేలో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది.
వెస్టిండీస్‌తో తొలి వన్డేకు ముందు టీమిండియాకు ఊరట లభించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫిట్‌గా ఉన్నాడని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పష్టం చేశాడు.
భారత పురుషుల కబడ్డీ కూడా స్వర్ణ పతకం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి టీమిండియా.. ఇరాన్‌పై 40-34 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్‌ను నిలబెట్టుకుంది.
ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్‌లో టీమిండియా క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగనున్న టీమిండియా.. సోమవారం అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది.