Home » Tamil Nadu
వియత్నాంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురైంది. సుమారు 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బోటు ఒక్కసారిగా బోల్తా పడటంతో పలువురు మృతిచెందారు, మరికొందరు గల్లంతయ్యారు.
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఎన్నికల విజయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి విజయ్ సాధించిన విజయాలను ప్రశ్నిస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా ఐదవ అదనపు సెషన్స్ కోర్టులో మేజిస్ట్రేట్‌గా సేవలందిస్తున్న పీకే శివకుమార్ రోజూ సైకిల్‌పైనే కోర్టుకు వెళ్తూ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.
తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ శనివారం కన్నుమూశారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన ఆయనను వెంటనే చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
చెన్నై సహా ఆరు జిల్లాల్లో మూడురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
బహుభాషా నటుడు, సామాజిక రాజకీయ విశ్లేషకుడు ప్రకాశ్‌రాజ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
తమిళనాడు రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి విజయ్ చేసిన ప్రసంగానికి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ ఇస్తూ వ్యక్తిగత విమర్శలకు దిగాడు.
టీవీకే ఒక నటుడి పార్టీ అని ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను తమిళనాడు సీఎం విజయ్ తిప్పికొట్టారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పారు.