Home » Tamil Nadu Election 2026
తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం అధినేత ప్రమాణ స్వీకారం చేయడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. రాష్ట్రవ్యాప్తంగా టీవీకే పార్టీ శ్రేణులు, విజయ్ అభిమానులు టపాసులు కాలుస్తూ, స్వీట్లు తినిపించుకుంటూ వేడుక చేసుకుంటున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సీఎంగా విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అతి ముఖ్యమైన మూడు కీలక కార్యక్రమాలపై సంతకాలు చేశారు.
తమిళనాడు సీఎంగా టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇది ప్రజా ప్రభుత్వమని, రాష్ట్రంలో డ్రగ్స్‌పై ఈ రోజు నుంచే పోరాటం ప్రారంభమైందన్నారు.
డీఎంకే, ఏఐఏడీఎంకే పొత్తు పెట్టుకోనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఎక్స్ వేదికగా స్పందించారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
వరుస ఓటములతో కాంగ్రెస్ కనుమరుగు కాక తప్పదని ఏపీ మంత్రి సత్యకుమార్ విమర్శించారు. ప్రజాకంటక పాలనతోనే డీఎంకే తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయిందని అన్నారు.
404
రోజులు గడుస్తున్నాయి. కానీ... లెక్కలు తేలడంలేదు! తమిళనాడు రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల మద్దతు కూడగట్టలేని అసహాయ స్థితిలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధిపతి విజయ్! ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా...
తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ఈ పోస్టు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆరు నెలల వరకూ తాము అడ్డుకోమంటూ ప్రకటించారు.