Home » Tamil Nadu CM
తమిళనాడులో డీఎంకే మిత్రపక్షమైన ఎండీఎంకే.. టీవీకేతో జట్టుకట్టనుందనే చర్చ జోరందుకుంది. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో సహా ఆయన తనయుడు దురై వైకో ఇటీవల సీఎం విజయ్‌తో వరుస సమావేశాలు నిర్వహించడమే ఈ సంకేతాలకు కారణంగా నిలుస్తోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర శ్వేతపత్రాన్ని మంగళవారంనాడు విడుదల చేసింది. డీఎంకే ప్రభుత్వ హయాంలో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, ఖజానా ఖాళీ అయిందని ఆ శ్వేతపత్రంలో పేర్కొంది.
తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ఢిల్లీలో తొలిసారి జరుపుతున్న అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సేవతీర్ధ్‌లో బుధవారంనాడు కలుసుకున్నారు. ఉభయులూ 25 నిమిషాల సేపు సమావేశమయ్యారు.
తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత సి.జోసెఫ్ విజయ్ మంత్రివర్గ సభ్యుల సంఖ్య 32కు చేరింది. ఈ నెల 10న సీఎం విజయ్‌తో పాటు మరో తొమ్మిదిమంది మంత్రులుగా ....
జయలలిత హయాంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైన అమ్మ క్యాంటీన్ల విషయంలో ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమ్మ క్యాంటీన్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశాలు జారీ చేశారు.
క్యారియర్ రెడీనా? షూ పాలిష్? బాబోయ్ టైమ్ అవుతోంది.... ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ల ఇళ్లలో ఉదయాన్నే కనిపించే చిత్రమిది...