• Home » T20 WC 2026

T20 WC 2026

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే

నేడు బర్మింగ్‌హామ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత మహిళలు తలపడనున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. పాక్ ప్లేయర్లతో భారత్ హ్యాండ్‌షేక్ ఇస్తుందా? దీనిపై హర్మన్‌ప్రీత్ స్పందించింది.

వరల్డ్ కప్2026లో ఇంగ్లండ్ శుభారంభం.. శ్రీలంకపై సూపర్ విక్టరీ

వరల్డ్ కప్2026లో ఇంగ్లండ్ శుభారంభం.. శ్రీలంకపై సూపర్ విక్టరీ

మహిళా టీ20 ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. బర్మింగ్‌హామ్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 87 పరుగుల తేడాతో గెలిచింది.

నేటి నుంచే ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్.. పాక్‌తో భారత్ పోరు.. ఎప్పుడంటే?

నేటి నుంచే ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్.. పాక్‌తో భారత్ పోరు.. ఎప్పుడంటే?

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. మరి ఆ మ్యాచ్ ఎప్పుడు? టీమ్ఇండియా షెడ్యూల్ ఏంటి? ఓసారి చూద్దాం...

టీ20 ప్రపంచ కప్ 2026 ప్రైజ్ మనీ భారీగా పెంపు..

టీ20 ప్రపంచ కప్ 2026 ప్రైజ్ మనీ భారీగా పెంపు..

ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్‌కు వస్తున్న ఆదరణ, క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మహిళా టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ఐసీసీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.

టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్థాన్

టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్థాన్

ఇంగ్లండ్‌ వేదికగా త్వరలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం 15 సభ్యులతో కూడిన జట్టును పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

టీ20 ప్రపంచ కప్ 2026: జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

టీ20 ప్రపంచ కప్ 2026: జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

త్వరలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 టోర్నీ కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా జట్టును ఇవాళ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్‌‌ను ఆసీస్ బోర్డు ఎంపిక చేసింది.

నా నవ్వుకు అదే కారణం.. ధోని ట్వీట్‌కు గంభీర్ రిప్లై

నా నవ్వుకు అదే కారణం.. ధోని ట్వీట్‌కు గంభీర్ రిప్లై

భారత్ జట్టు టీ20 ప్రపంచ కప్ 2026ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం భారత జట్టును, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ప్రశంసిస్తూ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ట్వీట్ చేశాడు. దానికి తాజాగా గంభీర్ రిప్లై ఇచ్చాడు.

టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్.. భారత్ గెలవాలని శారీ మారథాన్..

టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్.. భారత్ గెలవాలని శారీ మారథాన్..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా టీ-20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. తుది పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.

ఈ లోపాల మాటేమిటి?

ఈ లోపాల మాటేమిటి?

ఇంగ్లండ్‌తో సెమీ్‌సలో బౌలర్ల వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. బ్యాటర్ల రాణింపుతో భారత్‌ 253/7 స్కోరుతో అత్యంత పటిష్ఠ స్థితిలో నిలిచింది.....

టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి భారత్.. వరల్డ్ రికార్డ్ బ్రేక్

టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి భారత్.. వరల్డ్ రికార్డ్ బ్రేక్

పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్ తుది పోరుకు అర్హత సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా.. పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఇంతకీ ఆ రికార్డులు ఏమిటంటే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి