• Home » T20 Cricket

T20 Cricket

Sonam Yeshe: 4 ఓవర్లు.. 8 వికెట్లు.. చరిత్ర సృష్టించిన యువ సంచలనం!

Sonam Yeshe: 4 ఓవర్లు.. 8 వికెట్లు.. చరిత్ర సృష్టించిన యువ సంచలనం!

టీ20 క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డు నమోదైంది. భూటాన్‌ యువ స్పిన్నర్‌ సోనమ్‌ యేషే క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. నాలుగు ఓవర్లలో 8 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. 22 ఏళ్ల యేషే కేవలం 7 పరుగులే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టును కేవలం 45 పరుగులకే ఆలౌట్‌ చేశాడు.

Cricket: హైదరాబాద్‌లో 5G సేవలతో IPL ఉత్సాహం..

Cricket: హైదరాబాద్‌లో 5G సేవలతో IPL ఉత్సాహం..

T20 క్రికెట్ జోష్ దేశవ్యాప్తంగా ఉప్పొంగుతున్న సమయంలో, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో Vi (వొడాఫోన్ ఐడియా) తన 5G సేవలను ప్రారంభించింది.

Vi: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. వీఐ నుంచి నయా రీచార్జ్ ప్లాన్స్

Vi: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. వీఐ నుంచి నయా రీచార్జ్ ప్లాన్స్

టీ20 క్రికెట్ లీగ్‌లో ఉత్కంఠభరిత మ్యాచ్‌లను నిరాటంకంగా వీక్షించాలనుకునే అభిమానుల కోసం వోడాఫోన్ ఐడియా (Vi) కొత్త ప్రీపెయిడ్ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది.

Mohammad Shami: షమీ విధ్వంసం.. ఈ సారి బాల్‌తో కాదు.. బ్యాట్‌తో

Mohammad Shami: షమీ విధ్వంసం.. ఈ సారి బాల్‌తో కాదు.. బ్యాట్‌తో

టీమిండియా జట్టులోకి రావాలన్న ఆరాటం షమీని ఊరికే ఉండనివ్వడం లేదు. ప్రస్తతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్, చత్తీస్ గఢ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఈ స్టార్ పేసర్ విధ్వంసం సృష్టించాడు. ఇటీవల రోహిత్ శర్మ మాట్లాడుతూ షమీ మూడో టెస్టులోకి వస్తాడని నమ్మకంగా చెప్పలేమన్నాడు. ఈ నేపథ్యంలో షమీ అద్భుత ప్రదర్శన టీమిండియా గెలుపు అవకాశాలపై కొత్త ఆశలు రేపుతున్నాయి.

India vs South Africa T20 : శతక తాండవం

India vs South Africa T20 : శతక తాండవం

నాలుగు టీ20ల సిరీ్‌సను భారత్‌ అదిరిపోయే రీతిలో ముగించింది. యువ బ్యాటర్లు తిలక్‌ వర్మ (47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 120 నాటౌట్‌), సంజూ శాంసన్‌ (56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 109 నాటౌట్‌) అజేయ శతకాలతో మోత మోగించారు.

Sanju Samson: సంజూ నువ్వు చాలా స్పెషల్.. రికార్డు సెంచరీలపై మాజీల హర్షం

Sanju Samson: సంజూ నువ్వు చాలా స్పెషల్.. రికార్డు సెంచరీలపై మాజీల హర్షం

సంజూ.. టీ20 క్రికెట్లో వరుస సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది..

సంజూ.. అంతా తానై

సంజూ.. అంతా తానై

టీ20 ఫార్మాట్‌లో సంజూ శాంసన్‌ (50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 107) తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్‌లపై సైతం ఎలాంటి బెదురు లేకుండా మెరుపు శతకంతో మెరిశాడు. అతడికి తోడు స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి (3/25), రవి

Team India: సౌతాఫ్రికాతో టీ20..  టీమిండియాకు కొత్త హెడ్ కోచ్

Team India: సౌతాఫ్రికాతో టీ20.. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్

టీమిండియా రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో హెడ్ కోచ్ స్థానం కోసం బీసీసీఐ పేరును ప్రతిపాదించింది.

PAK vs AUS: పాక్‌తో టీ20కి స్టార్ ఆటగాళ్లను పక్కనపెట్టిన ఆసీస్.

PAK vs AUS: పాక్‌తో టీ20కి స్టార్ ఆటగాళ్లను పక్కనపెట్టిన ఆసీస్.

పాకిస్తాన్‌తో సొంతగడ్డపై టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ జట్టును ప్రకటించింది.కెప్టెన్ ఎంపిక సైతం ఇంకా పూర్తి కాలేదు.

T20: పొట్టి క్రికెట్‌లో జింబాబ్వే రికార్డ్

T20: పొట్టి క్రికెట్‌లో జింబాబ్వే రికార్డ్

టీ 20ల్లో జింబాబ్వే రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డ్ సృష్టించింది. గాంబియా జట్టుపై 120 బంతుల్లో 344 పరుగులు కొట్టింది. ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి