• Home » Supreme Court

Supreme Court

సరోగసీ కేంద్రాల నియంత్రణ.. కేంద్రం అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టు

సరోగసీ కేంద్రాల నియంత్రణ.. కేంద్రం అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టు

పిల్లల అక్రమ రవాణా నిరోధానికి వీలుగా సరోగసీ, ఐవీఎఫ్‌లకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు లేమిపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ఈ విషయంలో కేంద్రం తన అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది.

ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్‌లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్‌లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్‌లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నైపుణ్యంతో కూడిన ఆటలైనా సరే.. డబ్బులు పెట్టి బెట్టింగ్ కాస్తే రాజ్యాంగ రక్షణ ఉండదని న్యాయస్థానం చెప్పింది.

ప్రిన్స్‌టన్ విద్యాసంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ప్రిన్స్‌టన్ విద్యాసంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

తెలంగాణలోని ప్రిన్స్‌టన్ విద్యాసంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అమెరికా 'ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ' పేరు వాడటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రమాణ స్వీకారం చేసిన సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తులు

ప్రమాణ స్వీకారం చేసిన సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తులు

సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు నియమితులైన సంగతి తెలిసిందే. ఈ రోజు (మంగళవారం) ఆ ఐదుగురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు.

నీట్ రీఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఓఎంఆర్ విధానమే ఖరారు

నీట్ రీఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఓఎంఆర్ విధానమే ఖరారు

నీట్ యూజీ రీఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జూన్ 21వ తేదీన జరగబోయే నీట్ పున:పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించాలనే పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

సుప్రీంకోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం..

సుప్రీంకోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం..

దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమించినట్టు కేంద్ర న్యాయ శాఖ ప్రకటించింది. ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఈ నియామకాలు ఖరారయ్యాయి.

వేశ్యావృత్తిలో ఉన్నవారిని వేధించొద్దు

వేశ్యావృత్తిలో ఉన్నవారిని వేధించొద్దు

స్వచ్ఛందంగా వేశ్యావృత్తిలో ఉన్నవారిని, అక్రమ రవాణాకు గురై బలవంతంగా వేశ్యావృత్తి (సెక్స్‌ ట్రాఫికింగ్‌)లో కూరుకుపోయిన వారిని ఒకేలా ...

రిజర్వు చేసిన 3 నెలల్లో తీర్పు వెలువరించాలి

రిజర్వు చేసిన 3 నెలల్లో తీర్పు వెలువరించాలి

హైకోర్టుల్లో విచారణ ముగిసినా తీర్పుల వెల్లడిలో జరుగుతున్న అసాధారణ జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగంలోని...

యూపీఎస్‌సీని చూసి నేర్చుకోండి.. నీట్ పేపర్ లీక్‌పై ‘సుప్రీం’ వ్యాఖ్య

యూపీఎస్‌సీని చూసి నేర్చుకోండి.. నీట్ పేపర్ లీక్‌పై ‘సుప్రీం’ వ్యాఖ్య

నీట్‌ పేపర్ లీక్ ఉదంతంపై విచారణ చేట్టిన సుప్రీం కోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ‌పై(ఎన్‌టీఏ) పలు ప్రశ్నలు సంధించింది. ఇన్ని నిఘా వ్యవస్థలు, కమిటీలు ఉన్నా పేపర్ ఎలా లీకైందని ప్రశ్నించింది.

సెక్స్ వర్కర్లకు చట్టపరంగా సమాన రక్షణ ఉండాలి: సుప్రీం కోర్టు

సెక్స్ వర్కర్లకు చట్టపరంగా సమాన రక్షణ ఉండాలి: సుప్రీం కోర్టు

స్వచ్ఛంద లైంగిక వృత్తి, బలవంతపు అక్రమ రవాణా మధ్య స్పష్టమైన తేడా ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ చేసే వయోజనులను వేధించవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి