• Home » Sunday

Sunday

ఇది తెలుసా.. కళ్లు, ముక్కు, నోరు వంటి భాగాలకు కూడా ప్రత్యేక బీమా

ఇది తెలుసా.. కళ్లు, ముక్కు, నోరు వంటి భాగాలకు కూడా ప్రత్యేక బీమా

ఏ క్షణం ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఆరోగ్యం, ఇళ్లు, కారు, బైక్‌ ... ఇలా అన్నింటికీ బీమా చేసి ధీమాగా బతికేస్తుంటారు. అయితే బీమాలో కూడా సెలబ్రిటీల తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. బ్రిటిష్‌ నటి, గాయని సింథియా ఎరివో ఇటీవలే తన నవ్వుకు బీమా చేసి వార్తల్లో నిలిచారు.

Kasarla Shyam: నా ఫేవరెట్‌  5

Kasarla Shyam: నా ఫేవరెట్‌ 5

గ్రామీణ జీవనాన్ని, అక్కడి జీవన సౌందర్యాన్ని ‘ఊరు పల్లెటూరు’ అంటూ అందంగా అక్షరీకరించారు గేయ రచయిత కాసర్ల శ్యామ్‌. ‘బలగం’లోని ఈ పాటే ఆయనకు ‘ఉత్తమ గీత రచయిత’గా జాతీయ పురస్కారాన్ని అందించింది. ఈ సందర్భంగా ‘మీ ఫేవరెట్‌ 5’ ఏమిటని అడిగితే... ఆయన వాటి నేపథ్యాన్ని ఇలా పంచుకున్నారు.

ఆ రాశివారు ఈ వారం నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త

ఆ రాశివారు ఈ వారం నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త

ఆ రాశివారు ఈ వారం నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అలాగే.. మీ కృషి ఫలిస్తుందని, అయితే.. ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం మంచిదని తెలుపుతున్నారు. అంతేగాక ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచడం మంచిదని సూచిస్తున్నారు.

అబ్బుర పరుస్తున్న రాక్షస వంతెన..

అబ్బుర పరుస్తున్న రాక్షస వంతెన..

కొన్ని నిర్మాణాలు పాఠాలుగా నిలుస్తాయి. జర్మనీలోని ‘రాకొట్జ్‌ బ్రిడ్జ్‌’ కూడా అంతే. దూరం నుంచి చూస్తే పూర్తి వలయాకారంలోని వంతెనగా అబ్బుర పరుస్తుంది. కానీ దగ్గరకి వెళితే... ఆర్చ్‌ మాదిరిగా ఉన్న వంతెన నీడ సరస్సులోని నీళ్లలో పడి వలయంలా భ్రమింపచేస్తుంది.

ఈ జంటకు డాగ్‌ షెల్టరే పెళ్లి వేదిక..

ఈ జంటకు డాగ్‌ షెల్టరే పెళ్లి వేదిక..

చైనాకు చెందిన 31 ఏళ్ల యాంగ్‌ ఒకప్పుడు వ్యాపారవేత్త. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో అతడు వ్యాపారంలో భారీ నష్టాలను చవిచూశాడు. ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. దాంతో సొంత ఇల్లు, రెండు కార్లను అమ్మేసి... జీతాలు చెల్లించాల్సి వచ్చింది.

అనిర్వచనీయం... కైలాస శిఖర దర్శనం

అనిర్వచనీయం... కైలాస శిఖర దర్శనం

ఎవరు దేనికి అర్హుడో దాన్ని పొందుతాడు అనేది పరమ సత్యం. ఈ సకల చరాచర విశ్వాన్ని నడిపించే తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వర నివాసమైన కైలాస భూమిలో అడుగుపెట్టే అదృష్టం నాకు కలిగింది.

ఈ కాజాల కథ తెలుసా మీకు..

ఈ కాజాల కథ తెలుసా మీకు..

తెల్లగా ప్రవహించే గోదావరి పాయల్లా చుట్టుకున్న కమ్మనైన ఒక మిఠాయి, కాజా! పేరుని బట్టి మొగలాయీల వంటకం అనిపిస్తుంది గానీ ఇది భారతీయ పాక సంపదలో భాగమే! ప్రాకృతంలో ఖాద్య - ఖజ్జగా మారిన ‘ఖాద్యం’ ఈ ఖాజా! కమ్మగా తినదగినదని దీని భావం! రెండున్నర వేల యేళ్ల ఆహార చరిత్రను మడతలుగా చుట్టి మధురిమలు నింపుకుంది కాజా! క్రీ.పూ. 3వ శతాబ్దిలో మౌర్యుల కాలం నుండే కాజాలు తినేవారనటానికి ఆధారాలున్నాయి.

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..

ఒకప్పుడు బీపీ, డయాబెటీస్‌, గుండెజబ్బులు, స్ట్రోక్‌ వంటివి వయసు పైబడ్డాక, 50 ఏళ్ళు దాటాక వచ్చేవి. ఈ మధ్య ఇరవైలు ముప్ఫయిల్లోనే ఈ వ్యాధులను చూస్తున్నాం. ఆహారం లోనూ జీవన శైలిలోనూ కొన్ని మార్పులు చేసుకొంటే, ఈ వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గించు కోవచ్చు.

 అరె వో సాంబా... పూరా పచాస్‌ సాల్‌..

అరె వో సాంబా... పూరా పచాస్‌ సాల్‌..

రమేష్‌ సిప్పీ అనే కవీ, డ్రీమరూ దీన్ని నిజం చేసినవాడు. విజువల్‌ లాంగ్వేజీ మీద అతనికి ఉన్న పట్టు అసాధారణం. కేవలం డబ్బు గుట్టలుగా పడివుంటే చాలదు. దాన్ని ఎలా వాడాలో తెలిసివుండాలి. రమేష్‌ సిప్పీ కిటికీ తెరిచి, కిరణాల్ని చూస్తూ, కాఫీ తాగుతున్నాడు.

ఈ చిట్కాలు తెలుసుకోండి..మీ వంటింటి పనులను ఈజీగా మార్చుకోండి

ఈ చిట్కాలు తెలుసుకోండి..మీ వంటింటి పనులను ఈజీగా మార్చుకోండి

ఛార్జింగ్‌ లైటర్‌ గ్యాస్‌ స్టౌను ముట్టించేందుకు పలురకాల లైటర్లున్నాయి. అలాంటిదే ఇది కూడా. కాకపోతే ఈ ఎలక్ట్రిక్‌ లైటర్‌ను ఫోన్‌ ఛార్జింగ్‌లాగా ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఎల్‌ఈడీ బ్యాటరీ డిస్‌ప్లేతో పనిచేస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి