• Home » Student

Student

టీసీలు ఇవ్వడానికి ససేమిరా!

టీసీలు ఇవ్వడానికి ససేమిరా!

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు భారీగా పెంచాలన్న సర్కారు లక్ష్యానికి జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మోకాలడ్డుతున్నాయి. తమ వద్ద చదువుతూ ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి సిద్ధమైన విద్యార్థులకు టీసీలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.

ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల

ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను ప్రకటించారు.

 పదోతరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందన

పదోతరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందన

ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి ఒడియా మాధ్యమంలో చదివి ఇటీవల వచ్చిన పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కు లు సాధించిన ఆంధ్రప్రదేశ్‌ ఒఇయా టీచర్స్‌ అసోసియేషన్‌ (అపోటా) ఆధ్వర్యంలో అభినం దించారు.

నీట్‌కు 47 మంది గైర్హాజరు

నీట్‌కు 47 మంది గైర్హాజరు

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయర్వేదం వైద్యవిద్యలో చేరేందుకు దేశవాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) జిల్లాలో ప్రశాంతంగా జరిగింది.

బాలుడి చేతిలో పేలిన బ్యాటరీ.. తెగిపడిన వేళ్లు..

బాలుడి చేతిలో పేలిన బ్యాటరీ.. తెగిపడిన వేళ్లు..

మెదక్ జిల్లా శివ్వంపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిది వోల్ట్‌ల బ్యాటరీ పేలిపోయి శివతేజ అనే బాలుడి చేతి వేళ్లు తెగిపోయాయి.

నీట్ విద్యార్థులకు అలర్ట్.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

నీట్ విద్యార్థులకు అలర్ట్.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

దేశ వ్యాప్తంగావున్న వైద్య కళాశాలలు, దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ (బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎస్‌ ఎంఎస్‌) కోర్సులు, బీఎస్సీ(నర్సింగ్‌)లో ప్రవేశాలకు ఈ నెల 3న నిర్వహించనున్న నీట్‌ యూజీ–2026 పరీక్షలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో ఏర్పా ట్లు పూర్తయ్యాయి.

సంక్షేమ పథకాల్లో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం అమలు చేయాలి: సీఎం

సంక్షేమ పథకాల్లో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం అమలు చేయాలి: సీఎం

సంక్షేమ పథకాలు కేవలం సరఫరాదారుల లాభం కోసం కాకుండా, విద్యార్థుల ప్రయోజనాల కోసం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వస్తువుల కొనుగోలులో అక్రమాలను నివారించేందుకు అన్నిరకాల వస్తువులను సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం ద్వారానే సేకరించాలని అధికారులను ఆదేశించారు.

జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..

జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలో జరిగిన ఈ ఘటన అత్యంత విషాదకరం. పదోతరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించి ఉజ్వల భవిష్యత్తు ఉండాల్సిన ఒక విద్యార్థిని ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.

తల్లిదండ్రులూ.. బీ కేర్‌ఫుల్‌ !

తల్లిదండ్రులూ.. బీ కేర్‌ఫుల్‌ !

తల్లిదండ్రులూ... మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తున్నారా? పని ఒత్తిడిలో పడి వారిని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఉన్నత చదువుల కోసం పట్టణాలకు పంపిస్తున్నామని మీరు సంబరపడుతుంటే.. కొందరు విద్యార్థులు మాత్రం దారి తప్పి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

విద్యార్థులకు అస్వస్థత.. అధికారులకు మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు

విద్యార్థులకు అస్వస్థత.. అధికారులకు మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంపై ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెంటనే స్పందించి కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి