Home » SriLanka Cricketers
శ్రీలంకతో జరగుతున్న తొలి టెస్టులో భారత్ పటిష్ఠమైన స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా గెలుపు కోసం మాజీ క్రికెటర్ అకాశ్ చోప్రా పలు సూచనలు చేశాడు.
శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ సమయంలో మాజీ భారత క్రికెటర్లు, కామెంటేటర్లు సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తీక్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆన్-ఎయిర్‌లో సరదాగా మొదలైన వాగ్వాదం కాస్తా ముదిరి వివాదాస్పదంగా మారింది.
గాలే వేదికగా భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్ నోనాల్ దినుశా(100) సెంచరీ బాదాడు. వికెట్ కీపర్, బ్యాటర్ నిరోషాన్ డిక్వెల్లా(80) రాణించాడు. వీరిద్దరూ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు.
శ్రీలంక , భారత్ జట్ల మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆట మొదలైంది. ఓవర్ నైట్ స్కోరుకు అదనంగా రెండు పరుగులను మాత్రమే జోడించిన టీమిండియా 462 పరుగులకు ఆలౌటైంది.
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక డెబ్యూ బౌలర్ కేశరా నువాంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. డెబ్యూ టెస్టులో అత్యధిక పరుగులు సమర్పించుకున్న నాలుగో బౌలర్‌గా నువాంత నిలిచాడు.
శ్రీాలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత శతకంతో చెలరేగాడు. పడిక్కల్ బ్యాటింగ్‌పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు.
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వన్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సెంచరీతో మెరిశాడు. టెస్టుల్లో పడిక్కల్‌కు ఇది తొలి శతకం.
శ్రీలంక ఎలెవన్‌తో కొలంబో వేదికగా జరిగిన మూడు రోజుల వార్మప్ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో రోజు 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సరద కామెడీతో మైదానంలో సందడి చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ గుర్నూర్ బ్రార్ సునామీ బ్యాటింగ్ ఆడాడు. లంక బౌలర్ దిలుమ్ సుదీరకు చుక్కలు చూపించాడు.