• Home » Social Media

Social Media

Yusuf Pathan: ఓ పక్క రాష్ట్రం తగలబడుతుంటే.. చాయ్ తాగుతూ ఫోజులా.. మాజీ క్రికెటర్‌పై విమర్శలు

Yusuf Pathan: ఓ పక్క రాష్ట్రం తగలబడుతుంటే.. చాయ్ తాగుతూ ఫోజులా.. మాజీ క్రికెటర్‌పై విమర్శలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న వేళ.. మాజీ క్రికెటర్, ఎంపీ ఒకరు చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వివరాలు..

Viral Video: మహా దారుణం ఈ దారుణం.. డ్రెస్ కోసం మహిళ యుద్ధం..

Viral Video: మహా దారుణం ఈ దారుణం.. డ్రెస్ కోసం మహిళ యుద్ధం..

South Delhi Viral Video: ఆ ఇద్దరు మహిళలకు ఒకే డ్రెస్ నచ్చింది. దాని కోసం గొడవ మొదలైంది. ఆ గొడవకాస్తా కొద్దిసేపటి తర్వాత దారుణమైన ముష్టి యుద్దానికి దారి తీసింది. ఓ ఇద్దరు మహిళలు కలిసి మరో మహిళను దారుణంగా కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

CM Revanth Reddy: పేద బిడ్డల విద్యపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం.. క్షమించరాని నేరం

CM Revanth Reddy: పేద బిడ్డల విద్యపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం.. క్షమించరాని నేరం

పేద బిడ్డల విద్యపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించరాని నేరమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

Hyderabad: బైక్‌లపై స్టంట్స్‌ చేస్తూ.. మహిళను భయభ్రాంతులకు గురిచేసి..

Hyderabad: బైక్‌లపై స్టంట్స్‌ చేస్తూ.. మహిళను భయభ్రాంతులకు గురిచేసి..

సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకుగాను కొంతమంది యువకులు చుట్టుపక్కల వారు భయబ్రాంతుకు గురయ్యేలా స్టంట్లు చేస్తున్నారు. నగరంలోని కోఠి ఇసామియా బజార్‌లో ఇటువంటి స్టంట్లు చేస్తున్న వారిని పోలీసులు గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు.

ABN Effect: ఇప్పల రవీంద్ర రెడ్డిపై వేటు

ABN Effect: ఇప్పల రవీంద్ర రెడ్డిపై వేటు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఇప్పల రవీంద్రరెడ్డిని సిస్కో నుంచి తప్పించారు. ఏపీ కార్యకలాపాల నుంచి ఇప్పల రవీంద్రరెడ్డిని తప్పించినట్లు మంత్రి నారా లోకేష్ కార్యాలయానికి సిస్కో అధికారులు సమాచారం పంపించారు. కాగా గతంలో అనుచిత పోస్టులు పెట్టిన రవీంద్రరెడ్డి లోకేష్‌ను కలవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమన్నారు.

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

బిలియనీర్ హర్ష్ గోయెంకా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అవును సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే అసలు ఏం జరిగింది. ఎందుకు భావోద్వేగానికి లోనయ్యారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Viral News: ప్రముఖ గాయకుడిపై రాళ్లు, సీసాలతో దాడి..స్పందించిన సింగర్

Viral News: ప్రముఖ గాయకుడిపై రాళ్లు, సీసాలతో దాడి..స్పందించిన సింగర్

ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (DTU) ఇంజిఫెస్ట్ 2025లో ప్రదర్శన సమయంలో బాలీవుడ్ సింగర్ సోను నిగమ్‌పై పలువురు రాళ్లు, సీసాలను విసిరేశారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి చోటుచేసుకోగా, ఆయన దీనిపై స్పందించారు.

Social Media: సోషల్ మీడియాతో జర జాగ్రత్త.. ఎక్స్‌ట్రాలు చేశారంటే లోపలేస్తారు..!

Social Media: సోషల్ మీడియాతో జర జాగ్రత్త.. ఎక్స్‌ట్రాలు చేశారంటే లోపలేస్తారు..!

సోషల్ మీడియా వాడే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇష్టానికి పోస్ట్ చేస్తే.. జరిమానా చెల్లించడమే కాక జైలుకు వెళ్లే పరిస్థితి రావొచ్చు.

KTR: ఎక్కని గుడి లేదు.. మొక్కని దేవుడు లేడు..

KTR: ఎక్కని గుడి లేదు.. మొక్కని దేవుడు లేడు..

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అక్షరాల 420 అబద్దపు హామీలు... నిండు శాసన సభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై గుణపం దింపిన ఇందిరమ్మ రాజ్యం.. చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్‌కు తూట్లు పొడిచిన కపట కాంగ్రెస్.. అధికారం కోసం అందరికి రుణమాఫీ- అధికారం దక్కాక కొందరికే రుణమాఫీ చేశారంటూ ఆయన ఆరోపించారు.

WhatsApp Call : వాట్సాప్‌లో కొత్త కాలింగ్ ఫీచర్.. ఇక నుంచి ఇలా కూడా..

WhatsApp Call : వాట్సాప్‌లో కొత్త కాలింగ్ ఫీచర్.. ఇక నుంచి ఇలా కూడా..

WhatsApp Call : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ యూజర్ల కోసం మరో అద్భుతమైన ఫీచర్ తీసుకొచ్చింది. కొత్తగా అప్‌డేట్‌ చేసుకున్న ప్రతి ఒక్కరూ WhatsAppలో ఈ కాలింగ్ ఫీచర్ సదుపాయం పొందుతారు. అదేంటంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి