Home » Social Media
YS Jagan: వైసీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్టకొట్టడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం అని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 108 కిలోమీటర్లు పొడవైన నెల్లూరు-బద్వేలు కారిడార్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహరాల కేబినెట్ ఆమోద ముద్ర వేయడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా స్పందించారు.
Pawan Kalyan: దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు చరిత్ర అజరామరం అని, చరిత్ర పుటల నుంచి చెరిపివేయలేని చరిత్ర ఆయనదని, ఈ రోజు ఆ మహామనిషి, కళా ఋషి 102వ జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి అర్పిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
CM Chandrababu: ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఆ దేశానికే తలమానికంగా మారాలనేది మన సంకల్పమని, అందుకే మనం నిరంతరం శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం ఎదుర్కొన్న పరీక్షల్లో ప్రతిసారీ విజేతగానే నిలిచిందన్నారు.
Optical Illusion: మీరు చాలా నిజాయితీ, కేరింగ్ వ్యక్తిత్వం కలవారు. రిలేషన్స్‌కు అత్యంత విలువ ఇస్తారు. మీకు సానుభూతి ఎక్కువ. అవసరమైనపుడు కచ్చితంగా సాయం చేస్తారు.
పలు ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీలు రాహుల్, జ్యోతి మల్హోత్రా ఫోటోలు మార్ఫింగ్ చేసిన ఫోటోలుగా డిక్లేర్ చేసాయి. గూగుల్ ఇమేజ్ సెర్చ్ వివరాల ప్రకారం, 2018లో పలు మీడియా సంస్థలు ఒరిజనల్ ఫోటోను ప్రచురించాయి. అప్పటికి మల్హోత్రా తన యూబ్యూట్ కెరీర్‌ను ప్రారంభించనే లేదు.
Bhuvaneswari: కుప్పంలో గృహప్రవేశ కార్యక్రమం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. 36 ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి, ఆమె కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తమ సంతోషాన్ని పంచుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర, దేశ పరువు తీశారని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీశ్‌రెడ్డి అన్నారు.
Man Playing With Lion: అయినా అతడు ఆగలేదు. దాన్ని ఆటపట్టిస్తూనే ఉన్నాడు. అది తన పంజాతో అతడ్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. కొన్ని సార్లు దాని అటాక్ నుంచి చాలా నేర్పుగా తప్పించుకున్నాడు.
KTR: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు కోర్టులు అనుకూలంగా తీర్పు ఇస్తే… తప్పు అని చెప్తారా.. కంచె గచ్చిబౌలి అయినా, పాలమూరు ప్రాజెక్ట్ అయినా.. మీ తప్పులు ఎత్తి చూపిస్తే కోర్టు తీర్పులను అపహాస్యం చేస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.