Home » Smriti Mandhana
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో స్మృతి ఇన్‌స్టా పోస్టులో పెళ్లికి సంబంధించిన పోస్టులు కనిపించకపోవడం చర్చకు దారి తీసింది.
భారత్ మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన తండ్రి గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు కాబోయే భర్త పలాశ్ కూడా ఆస్పత్రిలో చేరాడు.
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ల పెళ్లి వాయిదా పడింది. ఈ రోజు మధ్యాహ్నం ఇద్దరి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, స్మృతి మంధాన కుటుంబంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ కారణంతో పెళ్లి వాయిదా పడింది.
టీమ్ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు ప్రియుడు పలాశ్ ముచ్చల్ అదిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. మహిళలు వన్డే ప్రపంచకప్ గెలిచిన అనంతరం జరిగిన ఈ సన్నివేశానికి డీవై పాటిల్ స్టేడియం వేదికైంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీరివురి మధ్య జరిగిన ఆ సర్ప్రైజ్ ఏంటో మీరూ తెలుసుకోండి.
టీమిండియా మహిళల జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. గత కొంత కాలంగా ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో ప్రేమలో ఉన్న స్మృతి.. తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుంది.
మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ గా ఆమె నిలిచింది.
మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో భారత బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేశారు.
కన్నడ రాజ్యోత్సవం(RCB Kannada Rajyotsava) పురస్కరించుకొని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆర్సీబీ స్టార్ ప్లేయరందరూ ఒక్కొక్కరిగా వచ్చి కన్నడ రాజ్యోత్సవ విషెష్ చెప్పారు. కానీ..
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. వచ్చే నెలలోనే తన ప్రియుడు, ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌ను ఆమె వివాహం చేసుకోనున్నారు. నవంబర్ 20న స్మృతి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తుంది. వారి పెళ్లి వేడుకలు మంధాన సొంతూరు సాంగ్లీలో జరగనున్నట్లు సమాచారం.
భారత్ ఓటమిపై వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana)స్పందించారు. తమ జట్టు పరాజయానికి తనదే పూర్తి బాధ్యత ఆమె తెలిపింది. తన వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని, తన షాట్ ఎంపిక ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సిందని అభిప్రాయపడింది.