• Home » Singer

Singer

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు నమోదు

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు నమోదు

బిగ్‌బాస్ విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌‌తోపాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఎంవీపీ కాలనీ పోలీసులను ఆశ్రయించింది.

గాయని జానకి మృతి.. భారతీయ సంగీతానికి తీరని లోటు: సీఎం చంద్రబాబు

గాయని జానకి మృతి.. భారతీయ సంగీతానికి తీరని లోటు: సీఎం చంద్రబాబు

ప్రముఖ గాయని జానకి మైసూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.

గాయని జానకి మృతి.. సంతాపం తెలిపిన చిరంజీవి, బాలకృష్ణ

గాయని జానకి మృతి.. సంతాపం తెలిపిన చిరంజీవి, బాలకృష్ణ

ప్రముఖ గాయని జానకి మైసూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై సినీ నటులు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు.

మూగబోయిన మధుర గానం.. శాశ్వత నిద్రలోకి ఎస్.జానకి

మూగబోయిన మధుర గానం.. శాశ్వత నిద్రలోకి ఎస్.జానకి

ప్రముఖ గాయని ఎస్.జానకి కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆమె మైసూరులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

డబ్బు కోసం డ్రగ్స్ దందా.. సింగర్ కారులో 5 కేజీల హెరాయిన్ లభ్యం..

డబ్బు కోసం డ్రగ్స్ దందా.. సింగర్ కారులో 5 కేజీల హెరాయిన్ లభ్యం..

డ్రగ్స్ కేసులో పంజాబీ సింగర్ హర్బీర్ సింగ్ సోహాల్ అరెస్టయ్యాడు. కారులో హెరాయిన్ తరలిస్తుండగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. కారు నుంచి 5.1 కేజీల హెరాయిన్, 1.50 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

రమావత్‌ మధు మైక్రో ఫైనాన్స్ కేసు.. సింగర్ మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు..

రమావత్‌ మధు మైక్రో ఫైనాన్స్ కేసు.. సింగర్ మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న మైక్రో ఫైనాన్స్‌ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. సింగర్ మంగ్లీ సోదరుడు శివ చౌహాన్‌ అకౌంట్‌కు నిందితుడు రమావత్‌ మధు నగదు పంపినట్లు పోలీసులు గుర్తించారు.

సింగర్ మంగ్లీపై పంజాగుట్టలో కేసు నమోదు: న్యాయవాదికి ప్రాణహాని!. అసలేం జరిగింది?

సింగర్ మంగ్లీపై పంజాగుట్టలో కేసు నమోదు: న్యాయవాదికి ప్రాణహాని!. అసలేం జరిగింది?

ప్రముఖ సింగర్ మంగ్లీ (సత్యవతి), ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగులపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో మోసం చేయడం, ప్రశ్నించిన న్యాయవాదిని చంపుతామని బెదిరించడం వంటి ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయి.

Singer B Praak: రూ.10 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం.. సింగర్‌కు లారెన్స్ బిష్ణోయ్ ముఠా వార్నింగ్

Singer B Praak: రూ.10 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం.. సింగర్‌కు లారెన్స్ బిష్ణోయ్ ముఠా వార్నింగ్

పంజాబ్ గాయకుడు బి ప్రాక్‌‌ను డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామంటూ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి బెదిరింపులు రావడం సంచలనమవుతోంది.

Bengal Singer Harassed: సెక్యులర్ సాంగ్ పాడాలంటూ బెంగాల్ సింగర్‌కు వేధింపులు.. ఒకరి అరెస్టు

Bengal Singer Harassed: సెక్యులర్ సాంగ్ పాడాలంటూ బెంగాల్ సింగర్‌కు వేధింపులు.. ఒకరి అరెస్టు

వసంతం వచ్చేసింది.. అనే బెంగాలీ పాటతో పాపులర్ అయిన చక్రవర్తి ఆ పాటను పాడుతుండగా మాలిక్ స్టేజ్‌పైకి వచ్చి పెద్దగా అరుస్తూ దాడి చేసేందుకు ప్రయత్నించాడని తన ఫిర్యాదులో చక్రవర్తి పేర్కొన్నారు.

Singer Zubeen Garg Dies: 'యా అలీ' పాట.. అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ సింగపూర్‌లో మృతి

Singer Zubeen Garg Dies: 'యా అలీ' పాట.. అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ సింగపూర్‌లో మృతి

'యా అలీ' పాటతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన, అస్సాం లెజెండరీ సింగర్‌ జుబీన్ గార్గ్ హఠాన్మరణం చెందారు. సింగపూర్‌లో ఫ్రీక్ స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయారు. ఆయన వయసు 52 సంవత్సరాలు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి