• Home » Siddipet

Siddipet

Jail Sentence: పోక్సో  నిందితుడికి 20  ఏళ్ల జైలు శిక్ష

Jail Sentence: పోక్సో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

అత్యాచారం, పోక్సో కేసులో నిందితుడికి సిద్దిపేట జిల్లా ఫస్టుక్లాస్‌ అదనపు సెషన్సు కోర్టు 20 ఏళ్ల కారాగార శిక్ష..

Siddipet: సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడిపై అట్రాసిటీ కేసు

Siddipet: సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడిపై అట్రాసిటీ కేసు

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సారెడ్డిపై సిద్దిపేట త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

Siddipet: తెలంగాణ జవాన్‌ పంజాబ్‌లో అదృశ్యం

Siddipet: తెలంగాణ జవాన్‌ పంజాబ్‌లో అదృశ్యం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినపూర్‌ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ తోట అనిల్‌ కనబడకుండా పోయారు.

Farmers: యూరియా కోసం ఇక్కట్లు

Farmers: యూరియా కోసం ఇక్కట్లు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకు సహకార సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

KCR condolences on Shibu Soren: శిబూసోరెన్ మృతి జాతీయ ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటు

KCR condolences on Shibu Soren: శిబూసోరెన్ మృతి జాతీయ ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటు

శిబూసోరెన్ ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ సీఎం కేసీఆర్ ప్రార్థించారు. తండ్రిని కోల్పోయి దు:ఖసంద్రంలో మునిగిన వారి కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Minister Vivek Venkata Swamy: కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం  నిర్మించారు.. కేసీఆర్‌పై మంత్రి వివేక్ ధ్వజం

Minister Vivek Venkata Swamy: కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం నిర్మించారు.. కేసీఆర్‌పై మంత్రి వివేక్ ధ్వజం

కాంట్రాక్టర్లను ధనికులను చేయడానికి మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని మంత్రి వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. జస్టిస్ పీసీ గోష్ కాళేశ్వరం ప్రాజెక్టుపై రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు.

Farmer Suicide: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Farmer Suicide: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఓ యువ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Pending Bills: ఇల్లు సరే.. పెండింగ్‌ బిల్లులూ మంజూరు చెయ్యండి

Pending Bills: ఇల్లు సరే.. పెండింగ్‌ బిల్లులూ మంజూరు చెయ్యండి

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మవాగుతండా తాజా మాజీ సర్పంచ్‌ సందేబోయిన లావణ్య తనకు రావాల్సిన పెండింగ్‌ బిల్లులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Siddipet: నిలువ నీడ లేక సర్కారు బడిలోనే ఆశ్రయం

Siddipet: నిలువ నీడ లేక సర్కారు బడిలోనే ఆశ్రయం

ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయనే నమ్మకంతో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టిన ఓ తాజా మాజీ సర్పంచ్‌కు నిలువ నీడ లేకుండా పోయింది.

High Court: సిద్దిపేట టూటౌన్‌ సీఐపై విచారణ చేయండి

High Court: సిద్దిపేట టూటౌన్‌ సీఐపై విచారణ చేయండి

భార్యాభర్తల వివాదంలో నోటీసులు ఇవ్వకుండా పిటిషనర్‌ను వేధిస్తున్న సిద్దిపేట టూటౌన్‌ సీఐకి మద్దతు పలికిన ప్రభుత్వ సహాయ న్యాయవాదిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి