• Home » Shubman Gill

Shubman Gill

కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గాయం.. ఆందోళనలో అభిమానులు!

కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గాయం.. ఆందోళనలో అభిమానులు!

శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. కొలంబోలో ప్రాక్టీస్ చేస్తుండగా భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు.

కుల్‌దీప్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. గంభీర్, గిల్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు

కుల్‌దీప్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. గంభీర్, గిల్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు

భారత స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌కు వరుసగా అవకాశాలు ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా అసంతృక్తి వ్యక్తం చేశాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో ఒక్క మ్యాచ్‌లోనూ అతడికి అవకాశం ఇవ్వని సంగతి తెలిసిందే.

డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు.. గంభీర్‌కు ఇదే అసలు పరీక్ష!

డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు.. గంభీర్‌కు ఇదే అసలు పరీక్ష!

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంక పర్యటనలో టీమిండియా తప్పనిసరిగా మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ భారత్‌కు అత్యంత కీలకంగా మారింది.

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి అదిరిపోయే ఎంట్రీ

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి అదిరిపోయే ఎంట్రీ

భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోదరి షహ్నీల్ గిల్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు పొందిన షహ్నీల్.. అమెజాన్ ప్రైమ్ వేదికగా ‘ద ట్రైటర్స్’ సీజన్‌-2లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

ఐసీసీ ర్యాంకింగ్స్: వన్డేల్లో గిల్ టాప్.. టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్

ఐసీసీ ర్యాంకింగ్స్: వన్డేల్లో గిల్ టాప్.. టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్

భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా అవతరించాడు. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో ఏకంగా 230 స్థానాలు ఎగబాకి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

గిల్‌కు 70 పరుగుల వద్దే కండరాలు పట్టేస్తున్నాయి: స్టువర్ట్ బ్రాడ్

గిల్‌కు 70 పరుగుల వద్దే కండరాలు పట్టేస్తున్నాయి: స్టువర్ట్ బ్రాడ్

భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫిట్‌నెస్‌పై ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో గిల్ బ్యాటింగ్‌తో అదరగొట్టినప్పటికీ.. కీలక సమయంలో కండరాలు పట్టేయడంపై ప్రశ్నలు లేవనెత్తాడు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: రోహిత్ శర్మ జోరు.. అగ్రస్థానానికి అడుగు దూరంలో గిల్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: రోహిత్ శర్మ జోరు.. అగ్రస్థానానికి అడుగు దూరంలో గిల్

వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది.ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం భారత బ్యాటర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటారు. భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్(801) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: ప్రపంచ నం.1కు అడుగు దూరంలో గిల్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: ప్రపంచ నం.1కు అడుగు దూరంలో గిల్

వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇంగ్లండ్‌పై తొలి వన్డేలో 80 పరుగులు చేసిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ ర్యాంకింగ్స్‌లో భారీ లాభం పొందాడు. 12 రేటింగ్ పాయింట్లు పెంచుకుని గిల్(803)లో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

వన్డే వరల్డ్ కప్ 2027 కోసం గిల్ మాస్టర్ ప్లాన్.. కోహ్లీ, రోహిత్‌లకు విశ్రాంతి?

వన్డే వరల్డ్ కప్ 2027 కోసం గిల్ మాస్టర్ ప్లాన్.. కోహ్లీ, రోహిత్‌లకు విశ్రాంతి?

వన్డే ప్రపంచ కప్ 2027ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే జట్టు కూర్పుపై ప్రయోగాలు ప్రారంభించినట్లు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అత్యుత్తమ సమత్యులత కలిగిన జట్టును రూపొందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు.

ఇంగ్లండ్‌తో తొలి వన్డే: కోహ్లీ అరుదైన ఘనత.. పలు రికార్డులు బద్దలు కొట్టిన భారత్

ఇంగ్లండ్‌తో తొలి వన్డే: కోహ్లీ అరుదైన ఘనత.. పలు రికార్డులు బద్దలు కొట్టిన భారత్

ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. పలు రికార్డులు బద్దలు కొట్టింది. టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ అనంతరం బరిలోకి దిగిన భారత్.. ఇంగ్లండ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి