• Home » Shreyas Iyer

Shreyas Iyer

IND vs ENG: ఇంగ్లండ్‌ను వణికించిన భారత్.. ఫీల్డింగ్‌తోనే పోయించారు

IND vs ENG: ఇంగ్లండ్‌ను వణికించిన భారత్.. ఫీల్డింగ్‌తోనే పోయించారు

Yashasvi Jaiswal: ఫీల్డింగ్‌తో మ్యాచులు గెలవొచ్చని ఎన్నో మార్లు ప్రూవ్ అయింది. అందుకే క్రికెట్‌లో క్యాచెస్ విన్ మ్యాచెస్ లాంటి నానుడి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.

Shreyas Iyer: వాళ్ల రుణం తీర్చుకుంటా.. అయ్యర్ ఇంట్రెస్టింగ్  కామెంట్స్

Shreyas Iyer: వాళ్ల రుణం తీర్చుకుంటా.. అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు జోరు మీద ఉన్నాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడిన ప్రతి టోర్నమెంట్‌లోనూ పరుగుల వరద పారిస్తూ పోతున్నాడు. భారత జట్టులో పర్మినెంట్ బెర్త్ సంపాదించడమే టార్గెట్‌గా బ్యాట్‌తో గర్జిస్తున్నాడు.

Shreyas Iyer: పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌

Shreyas Iyer: పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ పంజాబ్‌ కింగ్స్‌ కొత్త కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.

Shreyas Iyer: అయ్యర్ తుఫాన్ ఇన్నింగ్స్.. కసితీరా కొట్టాడు

Shreyas Iyer: అయ్యర్ తుఫాన్ ఇన్నింగ్స్.. కసితీరా కొట్టాడు

Vijay Hazare Trophy: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అదిరిపోయే నాక్‌తో అలరించాడు. తన బ్యాటర్ పవర్ ఏమాత్రం తగ్గలేదని తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రూవ్ చేశాడు. ఒక్కో బౌలర్‌ను లెక్కబెట్టి కసితీరా కొట్టాడు.

Cricket: ఒకేరోజు 12 మంది క్రికెటర్ల బర్త్‌డే.. బుమ్రా, జడ్డూ సహా లిస్ట్‌లోని స్టార్లు వీళ్లే..

Cricket: ఒకేరోజు 12 మంది క్రికెటర్ల బర్త్‌డే.. బుమ్రా, జడ్డూ సహా లిస్ట్‌లోని స్టార్లు వీళ్లే..

Cricket: క్రికెటర్ల పుట్టిన రోజును అభిమానులు ఏ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటారో తెలిసిందే. తమ బర్త్‌డే మాదిరిగా కేకులు కోసి, స్వీట్లు పంచుతూ ప్లేయర్లపై తమకు ఉన్న ప్రేమను చాటుకుంటారు.

Pant-Iyer: పంత్, అయ్యర్ కాదు.. ఐపీఎల్‌లో అత్యధిక ప్యాకేజ్ ఇతడికే..

Pant-Iyer: పంత్, అయ్యర్ కాదు.. ఐపీఎల్‌లో అత్యధిక ప్యాకేజ్ ఇతడికే..

Pant-Iyer: ఐపీఎల్ 2025కు ముందు నిర్వహించిన మెగా ఆక్షన్‌లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌ అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా పాత రికార్డులకు పాతర వేశారు.

Pant-Iyer: పంత్-అయ్యర్‌కు రికార్డు ధర.. అసలు మాస్టర్‌మైండ్ ఇతనే

Pant-Iyer: పంత్-అయ్యర్‌కు రికార్డు ధర.. అసలు మాస్టర్‌మైండ్ ఇతనే

Pant-Iyer: టీమిండియా స్టార్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌ పంట పండింది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు నిర్వహించిన మెగా ఆక్షన్‌లో వీళ్లిద్దరూ కోట్లు కొల్లగొట్టారు. భారీ ధరకు అమ్ముడుబోయారు.

Pant-Iyer: పంత్-అయ్యర్‌కు అంత సీన్ ఉందా? ఫ్రాంచైజీలు పప్పులో కాలేశాయా?

Pant-Iyer: పంత్-అయ్యర్‌కు అంత సీన్ ఉందా? ఫ్రాంచైజీలు పప్పులో కాలేశాయా?

Pant-Iyer: టీమిండియా స్టైలిష్ బ్యాటర్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌ పంట పండింది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు నిర్వహించిన మెగా ఆక్షన్‌లో ఇద్దరూ రికార్డు ధరకు అమ్ముడుబోయారు.

IPL Auction: రిషబ్, అయ్యర్ తోపులు.. రాహుల్‌కు నిరాశ

IPL Auction: రిషబ్, అయ్యర్ తోపులు.. రాహుల్‌కు నిరాశ

ఐపీఎల్ 2025 ఆక్షన్ జరిగింది. ఊహించినట్టే రిషబ్ పంత్ ఎక్కువ ధరకు అమ్ముడు పోయారు. ఆ తర్వాత స్థానంలో శ్రేయస్ అయ్యర్ నిలిచారు. వెంకటేష్ అయ్యర్ కూడా భారీ ధర పలికారు. కేఎల్ రాహుల్ మాత్రం ఊహించిన దాని కన్నా తక్కువ ధరకు అమ్ముడు బోయారు.

Shreyas Iyer: ఆక్షన్‌లో సరికొత్త రికార్డు.. స్టార్క్‌ను దాటేసిన శ్రేయస్ అయ్యర్‌!

Shreyas Iyer: ఆక్షన్‌లో సరికొత్త రికార్డు.. స్టార్క్‌ను దాటేసిన శ్రేయస్ అయ్యర్‌!

Shreyas Iyer: ఐపీఎల్ వేలంలో పాత రికార్డులకు పాతర వేశాడు శ్రేయస్ అయ్యర్. ఈ టీమిండియా స్టైలిష్ బ్యాటర్ ఊహించని ధరకు అమ్ముడుపోయాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి