• Home » Sangareddy

Sangareddy

ట్రాలీ ఆటోను ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

ట్రాలీ ఆటోను ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలోని బైపాస్ రోడ్డుపై విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాలీ ఆటోను వెనుక నుంచి ఒక కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఆర్టీసీ కండక్టర్, ఇన్‌స్పెక్టర్ మధ్య టికెట్ వివాదం.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఆర్టీసీ కండక్టర్, ఇన్‌స్పెక్టర్ మధ్య టికెట్ వివాదం.. వెలుగులోకి సంచలన విషయాలు..

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ వద్ద టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల మధ్య ఘర్షణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కండక్టర్ తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు రూ.20 వేలు లంచం అడిగినట్లు ఇన్‌స్పెక్టర్‌పై తప్పుడు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.

లంచం అడిగిన ఆర్టీసీ అధికారి.. చెప్పుతో కొట్టిన కండక్టర్

లంచం అడిగిన ఆర్టీసీ అధికారి.. చెప్పుతో కొట్టిన కండక్టర్

ఆర్టీసీ టికెట్ ఇన్‌స్పెక్టర్‌ను కండక్టర్, ప్రయాణికులు చెప్పులతో కొట్టడం సంచలనం రేపింది. టికెట్‌ లేకుండా బస్సులో ప్రయాణించిన వ్యక్తితో పాటు కండక్టర్‌ను ఆర్టీసీ అధికారి లంచం అడగటంతో ఈ ఘటన జరిగింది.

మళ్లీ నిలిచిన మంజీరా జలాల తరలింపు

మళ్లీ నిలిచిన మంజీరా జలాల తరలింపు

హైదరాబాద్‌ నగరానికి మంజీరా జలాలు మళ్లీ నిలిచిపోయాయి. కృష్ణా, గోదావరి జలాల మాదిరిగా నిరాటంకంగా నగరానికి నీళ్లు సరఫరా కావడం లేదు.

మా ఫోన్‌లను హ్యాక్ చేస్తున్నారు.. ఎవరినీ వదలం: హరీశ్ రావు

మా ఫోన్‌లను హ్యాక్ చేస్తున్నారు.. ఎవరినీ వదలం: హరీశ్ రావు

ప్రశ్నించే వారిపై కాంగ్రెస్ అక్రమ కేసులు పెడుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రైతులు, రాష్ట్ర ప్రజల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. ఎవరు మాట్లాడితే వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

సంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. సంగారెడ్డి ఘటనలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, జోగులాంబ గద్వాల జిల్లా ఘటనలో పెనుప్రమాదం తప్పి ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

మళ్లీ పాత రోజుల్లోకి..

మళ్లీ పాత రోజుల్లోకి..

ఒకప్పుడు పల్లెల్లో చల్లటి మట్టి కుండలో దాచిన అంబలి, అవ్వ ప్రేమతో కలిపిన సద్దన్నం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా.. ప్రాణాలకు రక్షణనిచ్చే సంజీవనిలా ఉండేవి.

కాంగ్రెస్‌కు ప్రజలే బలం.. కార్యకర్తలే ధైర్యం: మంత్రి దామోదర రాజనర్సింహ

కాంగ్రెస్‌కు ప్రజలే బలం.. కార్యకర్తలే ధైర్యం: మంత్రి దామోదర రాజనర్సింహ

ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు, విశ్వాసం తక్కువని... అవకాశవాదం ఎక్కువని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎప్పుడూ శత్రువుని తక్కువ అంచనా వేయకూడదని సూచించారు.

సంగారెడ్డిలోని గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు

సంగారెడ్డిలోని గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు

సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. ఎరిత్రో ఫార్మా కంపెనీలో అకస్మాత్తుగా రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనతో పరిశ్రమ ప్రాంగణం అంతా మంటల్లో చిక్కుకోగా, దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది.

 ఫాస్ట్‌ఫుడ్‌తో ముప్పు.. నాసిరకం నూనెతో పదార్థాల తయారీ

ఫాస్ట్‌ఫుడ్‌తో ముప్పు.. నాసిరకం నూనెతో పదార్థాల తయారీ

ఇప్పుడంతా ఫాస్ట్‌ కల్చర్‌. బిజీబిజీగా గడిపేవారు, నోటికి రుచిగా ఉంటుందని చాలా మంది ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి