Home » Sangareddy
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ ట్రెండ్‌ను మారుస్తున్నారు. మొబైల్ నంబర్లను హ్యాక్ చేసి.. ఆ నంబర్ నుంచి తెలిసినవారికి, వాట్సాప్ గ్రూప్‌లకు లింకులు పంపించి పెట్టుబడులు పెట్టండంటూ పోస్టులు పెడుతున్నారు.
అధిక లాభాల ఆశ చూపి రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.33 లక్షలు కొట్టేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తెల్లాపూర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి పెద్ద మొత్తం డబ్బులు వస్తాయని నమ్మించి ట్రేడింగ్ యాప్ ద్వారా దాదాపు రూ.33 లక్షల మేర పెట్టుబడి పెట్టించారు నిందితులు.
ఒకప్పుడు వాకిళ్లలోతెల్లవారుజామున అలుకు(కల్లాపి) చల్లి ముగ్గులు వేయడం నిత్యకృత్యంగా కని పించేది.
మానవుడికి ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో బోడ కాకరకాయ ఒక్కటి. వీటిని అకాకరకాయ, అడవి కాకరకాయ అని పిలుస్తారు.
నిజమైన లబ్ధిదారులకే రేషన్ అందేలా చూడటం కోసం రేషన్‌కార్డుదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వరుణుడు కరుణించకపోవడంతో రైతుల్లో ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. ఆకాశం మేఘావృతమైనప్పటికీ చినుకులు కురవకుండానే చెదిరిపోతున్నాయి.
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు బాబా అవతారం ఎత్తిన రౌడీషీటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహ్మద్ జావేద్ అనే వ్యక్తి 2018లో జరిగిన మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. షాబాద్‌లో ఆరుగురి హత్య ఘటనకు సీఎం రేవంత్ వైఫల్యమే కారణమని ఆరోపించారు.
పశువులకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణా అందించాల్సింది పోయి.. కొందరు పశుపోషకులు మూగజీవాల ప్రాణాలను పణంగా పెడుతూ పాచిపోయిన బిర్యానీ, ఆహార పదార్థాలను పెడుతున్నారు.
తెలంగాణ అప్పులకు సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు రాసిన లేఖపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అప్పులపై మంత్రి జూపల్లి పంపిన వాట్సాప్ లేఖ అందిందని తెలిపారు.