• Home » Sangareddy

Sangareddy

Telangana heavy rains: దంచికొడుతున్న వానలు.. సంగారెడ్డి, మెదక్‌లో భారీ వర్షపాతం నమోదు

Telangana heavy rains: దంచికొడుతున్న వానలు.. సంగారెడ్డి, మెదక్‌లో భారీ వర్షపాతం నమోదు

Telangana heavy rains: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో 17.9 సెం.మీ భారీ వర్షం కురిసింది. కౌడిపల్లి 17.2, పెద్ద శంకరంపేట 16.4, దామరంచ 15.8, మాసాయిపేట 14.8 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.

Robbery: రోడ్డు పక్కన కారులో నిద్రిస్తున్న వారిపై దాడి, చోరీ

Robbery: రోడ్డు పక్కన కారులో నిద్రిస్తున్న వారిపై దాడి, చోరీ

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలంలోని బూచనెల్లి గ్రామశివారులో 65వ నెంబరు జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది.

Singur Dam: సింగూరుకు తక్షణమే మరమ్మతులు చేయండి

Singur Dam: సింగూరుకు తక్షణమే మరమ్మతులు చేయండి

మంజీరా నదిపై ఉన్న సింగూరు డ్యామ్‌కు తక్షణమే మరమ్మతులు చేయాలని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) స్పష్టం చేసింది.

Uttam Kumar Reddy: సింగూరు డ్యామ్‌ రక్షణకు చర్యలు తీసుకోండి

Uttam Kumar Reddy: సింగూరు డ్యామ్‌ రక్షణకు చర్యలు తీసుకోండి

సింగూరు కట్ట రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ప్రమాదంలో సింగూరు రిజర్వాయర్‌’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు.

Manufacturing Hub Toshiba: రూ.562 కోట్లు

Manufacturing Hub Toshiba: రూ.562 కోట్లు

తెలంగాణను గ్లోబల్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు.

Singur Reservoir: ప్రమాదంలో ‘సింగూరు’!

Singur Reservoir: ప్రమాదంలో ‘సింగూరు’!

రాజధాని హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలకు తాగు నీటితోపాటు ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలకు సాగు నీటిని అందించే సింగూరు రిజర్వాయర్‌ ప్రమాదంలో పడింది.

Jagga Reddy Daughter Wedding : వైభవంగా జగ్గారెడ్డి కుమార్తె వివాహం

Jagga Reddy Daughter Wedding : వైభవంగా జగ్గారెడ్డి కుమార్తె వివాహం

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మల దంపతుల కుమార్తె జయారెడ్డి వివాహం గుణచైతన్యరెడ్డితో ఘనంగా జరిగింది.

Sangareddy: సంజీవనగర్‌ పాఠశాలలో బాత్రూం నిర్మాణానికి 7 లక్షలు మంజూరు

Sangareddy: సంజీవనగర్‌ పాఠశాలలో బాత్రూం నిర్మాణానికి 7 లక్షలు మంజూరు

సంగారెడ్డిలోని సంజీవనగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాత్రూంల నిర్మాణానికి సంగారెడ్డి కలెక్టర్‌ ప్రావీణ్య రూ.7 లక్షలు మంజూరు చేశారు.

Sangareddy: 113 మంది విద్యార్థులకు ఒక్కటే బాత్రూమ్‌!

Sangareddy: 113 మంది విద్యార్థులకు ఒక్కటే బాత్రూమ్‌!

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సంజీవనగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బండరాయితో కొడుకు తలపై కొట్టిన మహిళ.. బాలుడికి తీవ్రగాయాలు..

బండరాయితో కొడుకు తలపై కొట్టిన మహిళ.. బాలుడికి తీవ్రగాయాలు..

కన్నప్రేమను మర్చిపోయి..మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది ఓ మహిళ. అకారణంగా కొడుకు తలపై బండరాయితో దారుణంగా కొట్టి హింసించింది. తీవ్రగాయాలైన బాలుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి