• Home » Sachin Tendulkar

Sachin Tendulkar

సచిన్ లాంటి గొప్ప కెరీర్‌ను వైభవ్ నిర్మించుకోవాలి: బీసీసీఐ

సచిన్ లాంటి గొప్ప కెరీర్‌ను వైభవ్ నిర్మించుకోవాలి: బీసీసీఐ

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీను బీసీసీఐ కార్యదర్శి దేవదత్ సైకియా ప్రశంసించారు. అంతేకాక క్రికెట్ దిగ్గజం సచిన్ లాంటి కెరీర్‌ను నిర్మించుకోవాలని సూచించారు.

సచిన్ రికార్డును నా కొడుకు అందుకోలేడు: జో రూట్ తండ్రి మాట్

సచిన్ రికార్డును నా కొడుకు అందుకోలేడు: జో రూట్ తండ్రి మాట్

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఆ రికార్డుకు కాస్త దగ్గర వచ్చాడు. దీంతో సచిన్ రికార్డును రూట్ బ్రేక్ చేస్తాడా అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

కోహ్లీ కాదు సచినే గొప్ప.. ఆ దేశాల్లోనే అసలు సత్తా తెలుస్తుంది: ఆకాశ్ చోప్రా

కోహ్లీ కాదు సచినే గొప్ప.. ఆ దేశాల్లోనే అసలు సత్తా తెలుస్తుంది: ఆకాశ్ చోప్రా

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మధ్య పోలిక మరోసారి చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్.. సీమింగ్ పరిస్థితుల్లో సచిన్ కంటే కోహ్లీనే గొప్ప అంటూ వ్యాఖ్యానించాడు. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని చెప్పాడు.

ఆ విషయంలో సచిన్ కంటే కోహ్లీనే బెటర్: ఏబీ డివిలియర్స్

ఆ విషయంలో సచిన్ కంటే కోహ్లీనే బెటర్: ఏబీ డివిలియర్స్

భారత క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై, సీమింగ్‌, బౌన్సింగ్‌ పరిస్థితుల్లో భారత బ్యాటర్లు ఎలా రాణించాలో చూపించడంలో సచిన్‌, కోహ్లి కీలక పాత్ర పోషించారని చెప్పాడు.

ధోని, కోహ్లీ కాదు.. అత్యుత్తమ భారత క్రికెటర్ ఎవరంటే?: రహానె

ధోని, కోహ్లీ కాదు.. అత్యుత్తమ భారత క్రికెటర్ ఎవరంటే?: రహానె

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానె.. అత్యుత్తమ భారత క్రికెటర్ ఎవరో చెప్పేశాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రహానె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఏకైక రిటైర్డ్ ప్లేయర్‌గా సచిన్ రికార్డు..  ఏమాత్రం తగ్గని బ్రాండ్ వాల్యూ

ఏకైక రిటైర్డ్ ప్లేయర్‌గా సచిన్ రికార్డు.. ఏమాత్రం తగ్గని బ్రాండ్ వాల్యూ

క్రికెట్‌కు వీడ్కోలు పలికి 13 ఏళ్ల గడిచినా భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్రాండ్ విలువ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్-2025 నివేదిక ప్రకారం సచిన్ బ్రాండ్ విలువ125.9 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.1,189 కోట్లు)గా నమోదైంది.

వైభవ్.. సచిన్ కంటే ఎక్కువ ప్రభావం చూపుతాడు: రాబిన్ ఉతప్ప

వైభవ్.. సచిన్ కంటే ఎక్కువ ప్రభావం చూపుతాడు: రాబిన్ ఉతప్ప

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైట్ బాల్ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ కంటే కూడా వైభవ్ ఎక్కువ ప్రభావం చూపగలడని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.

ఫిట్‌నెస్ ఐకాన్‌గా విరాట్ కోహ్లీ.. మార్పు వెనుక అసలు స్టోరీ ఇదే!

ఫిట్‌నెస్ ఐకాన్‌గా విరాట్ కోహ్లీ.. మార్పు వెనుక అసలు స్టోరీ ఇదే!

టీమిండియా స్టార్ ప్లేయర్, కింగ్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో చాలా చురుకుదనం ఉంటూ, కఠినమైన శిక్షణతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి కోహ్లీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

పాకిస్థాన్ జెర్సీలో సచిన్ టెండూల్కర్.. ఆ ఆసక్తికర ఘటన గురించి తెలుసా?

పాకిస్థాన్ జెర్సీలో సచిన్ టెండూల్కర్.. ఆ ఆసక్తికర ఘటన గురించి తెలుసా?

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన సంగతి తెలిసిందే. అయితే భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి రెండేళ్ల ముందే అతడు పాకిస్థాన్ జెర్సీ ధరించి మైదానంలోకి దిగిన విషయం చాలా మందికి తెలియదు.

అవకాశాల కోసం వెంటపడని వ్యక్తి.. రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ పోస్ట్

అవకాశాల కోసం వెంటపడని వ్యక్తి.. రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ పోస్ట్

అజింక్య రహానె రిటైర్‌మెంట్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎక్స్ వేదికగా స్పందించాడు. అవకాశాల కోసం వెంటపడని వ్యక్తి అంటూ ప్రశంసించాడు. జెర్సీ నంబర్ 278కి వీడ్కోలు అంటూ రహానె గురువారం ఓ వీడియోను షేర్ చేస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి