Home » Relationship
ప్రియురాలిపై దాదాపు రూ.3.5 కోట్లు ఖర్చు చేసిన భారత సంతతికి చెందిన ఓ సీఈవోకు బ్రేకప్ తర్వాత ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తాను ఖర్చు చేసిన మొత్తాన్ని ఆమె రుణంగా తీసుకున్నారని, తిరిగి చెల్లించాలంటూ సింగపూర్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే..
విడిపోయిన తర్వాత కూడా మాజీ ప్రియుడు లేదా ప్రియురాలు కలలో కనిపిస్తున్నారా? అయితే దీని వెనుక కొన్ని మానసిక కారణాలు ఉంటాయని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు.
దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు, అపార్థాలు రావడం సహజమే. అయితే భాగస్వామిలోని మంచి లక్షణాలను కూడా గుర్తించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
సహజీవనం అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సహజీవనంలో భాగస్వామిని వేధింపులకు గురి చేస్తే భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 498-ఏ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చని స్పష్టం చేసింది.
రిలేషన్‌షిప్ బలంగా ఉండాలంటే ఎప్పుడూ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం మెసేజ్‌లు చేయడం, ప్రతి విషయాన్ని పంచుకోవడం కొన్నిసార్లు సంబంధాల్లో మానసిక ఒత్తిడికి దారితీయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రేమను వ్యక్తపరచడానికి బహుమతులు ఇవ్వడం ఒక అందమైన సంప్రదాయం. అయితే కొన్ని వాస్తు, సంప్రదాయ నమ్మకాల ప్రకారం కొన్ని వస్తువులను జీవిత భాగస్వామికి లేదా ప్రేమించే వ్యక్తికి బహుమతిగా ఇవ్వడం మంచిది కాదని చెబుతారు.
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజమే. కానీ అవి తరచూ జరుగుతూ ఉంటే బంధంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే దాంపత్య జీవితాన్ని మరింత సంతోషంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
భార్యాభర్తల బంధం ప్రేమతో పాటు నమ్మకం, నిజాయితీపై ఆధారపడి ఉంటుంది. ఈ బంధం బలంగా ఉండాలంటే ఒకరికొకరు ఆలోచనలు, భావాలు, ముఖ్యమైన విషయాలను దాచకుండా పంచుకోవడం చాలా అవసరం.
సంబంధాల్లో ప్రేమతో పాటు మాటలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామితో గొడవ సమయంలో కోపంలో మాట్లాడే కొన్ని మాటలు సంబంధాన్ని శాశ్వతంగా దెబ్బతీయొచ్చు.
పెళ్లికి ముందు కాబోయే భార్య లేదా భర్తతో అభిప్రాయ భేదాలు రావడం సహజం. అయితే చిన్న గొడవలు పెద్ద సమస్యలుగా మారకుండా సమయానికి పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..