• Home » Ravindra Jadeja

Ravindra Jadeja

IPL 2026: సంజూని తీసుకోవడం పిచ్చి నిర్ణయం: మాజీ క్రికెటర్

IPL 2026: సంజూని తీసుకోవడం పిచ్చి నిర్ణయం: మాజీ క్రికెటర్

ఐపీఎల్ 2026లో రవీంద్ర జడేజా స్థానంలో సంజూ శాంసన్‌ను తీసుకోవడం సీఎస్కే పొరపాటు నిర్ణయమని మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ వ్యాఖ్యానించారు. సంజూని తీసుకోవడం వల్ల చెన్నై జట్టు బలహీనపడుతుందని అభిప్రాయపడ్డాడు.

Rivaba Jadeja: టీమిండియా క్రికెటర్ సతీమణికి మంత్రి పదవి

Rivaba Jadeja: టీమిండియా క్రికెటర్ సతీమణికి మంత్రి పదవి

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్ సాధించిన అనేక విజయాల్లో జడేజా కీలక పాత్ర పోషించారు. ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే.. తాజాగా జడేజా సతీమణి రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కింది.

Ravindra Jadeja 6th Century: ఇండియా vs విండీస్ మ్యాచులో ఆరో సెంచరీ చేసిన జడేజా.. ధోని రికార్డుతో..

Ravindra Jadeja 6th Century: ఇండియా vs విండీస్ మ్యాచులో ఆరో సెంచరీ చేసిన జడేజా.. ధోని రికార్డుతో..

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన బ్యాటింగ్ ప్రతిభతో మళ్లీ మ్యాజిక్ చేశాడు. కేవలం 168 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేసి, తన కెరీర్‌లో ఆరో సెంచరీని సాధించాడు.

Manchester Test: సుందర్, జడేజా హాఫ్ సెంచరీలు.. ఆధిక్యంలో టీమిండియా..

Manchester Test: సుందర్, జడేజా హాఫ్ సెంచరీలు.. ఆధిక్యంలో టీమిండియా..

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీకి తోడు మిడిలార్డర్ బ్యాటర్లు వాషింగ్టన్ సుందర్ (71 నాటౌట్), రవీంద్ర జడేజా (81 నాటౌట్) అర్ధశతకాలు సాధించడంతో టీమిండియా కోలుకుంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మాంఛెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా పుంజుకున్నారు

Ravindra Jadeja: మూడో టెస్ట్ ఓటమికి జడేజానే కారణం.. విమర్శకులకు పుజారా స్ట్రాంగ్ రిప్లై..

Ravindra Jadeja: మూడో టెస్ట్ ఓటమికి జడేజానే కారణం.. విమర్శకులకు పుజారా స్ట్రాంగ్ రిప్లై..

లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత పోరాట పటిమను ప్రదర్శించాడు. 181 బంతులు ఆడి 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియాను ఓడించేందుకు చివరి వరకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టం వెంటాడడంతో టీమిండియా ఓటమి పాలైంది.

Jadeja Messing With Root: రూట్‌ను ఆటాడుకున్న జడేజా.. దమ్ముంటే పరిగెత్తమంటూ..!

Jadeja Messing With Root: రూట్‌ను ఆటాడుకున్న జడేజా.. దమ్ముంటే పరిగెత్తమంటూ..!

ఇంగ్లండ్ టాప్ బ్యాటర్ జో రూట్‌ను ఓ ఆటాడుకున్నాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. దమ్ముంటే పరిగెత్తమంటూ అతడ్ని సవాల్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Jadeja Refuses Gill: గిల్‌ను లెక్కచేయని జడేజా.. వద్దని చెబుతున్నా వినకుండా..!

Jadeja Refuses Gill: గిల్‌ను లెక్కచేయని జడేజా.. వద్దని చెబుతున్నా వినకుండా..!

యువ సారథి శుబ్‌మన్ గిల్‌ సీనియర్లు, జూనియర్లు అనే తేడాల్లేకుండా టీమిండియాలోని అందర్నీ కలుపుకొని పోతున్నాడు. అయితే అతడి మాటను జడేజా తిరస్కరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Ravindra Jadeja Sentiment: ఒకే స్కోరుపై 7 సార్లు ఔట్.. జడేజాను వదలని శని!

Ravindra Jadeja Sentiment: ఒకే స్కోరుపై 7 సార్లు ఔట్.. జడేజాను వదలని శని!

టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన మీద అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో బ్యాట్‌తో చెలరేగిపోయాడు జడ్డూ.

Jadeja Hits Back Stokes: స్టోక్స్ గాలి తీసేసిన జడేజా.. వీడియో చూస్తే నవ్వాగదు!

Jadeja Hits Back Stokes: స్టోక్స్ గాలి తీసేసిన జడేజా.. వీడియో చూస్తే నవ్వాగదు!

ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్‌కు ఇచ్చిపడేశాడు రవీంద్ర జడేజా. మళ్లీ నోరెత్తకుండా చేశాడు టీమిండియా ఆల్‌రౌండర్. అసలు వీళ్ల మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Ravindra Jadeja: ఇంగ్లండ్‌కు జడేజా భయం.. ఇవి మామూలు రికార్డులు కాదు!

Ravindra Jadeja: ఇంగ్లండ్‌కు జడేజా భయం.. ఇవి మామూలు రికార్డులు కాదు!

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజాను చూసి ఇంగ్లండ్ వణుకుతోంది. దీనికి అతడి రికార్డులే కారణమని చెప్పాలి. మరి.. జడ్డూ రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి