Home » Rajasthan
టైగర్ సఫారీపై అడవిలోకి వెళ్లిన టూరిస్టులను అక్కడే వదిలేసి వారి గైడ్ పారిపోయిన ఘటన రాజస్థాన్‌లోని రణ్‌థంభోర్ నేషనల్ పార్క్‌లో తాజాగా వెలుగు చూసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
Body Found In Drum: అతడు చనిపోయి చాలా రోజులు అవ్వటంతో శవం బాగా కుళ్లిపోయి ఉంది. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Air India Express: విమానంలో ఎలాంటి సమస్య కనిపించలేదు. కొంత సమయం తర్వాత ఆ విమానం గ్వాలియర్ నుంచి బెంగళూరు బయలు దేరింది. అక్కడ ఎలాంటి ఇబ్బందిలేకుండా సేఫ్‌గా ల్యాండ్ అయింది.
రాజస్థాన్‌లో తాజాగా షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఝుంఝ్నూ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన గ్రామంలోని 25 వీధి శునకాలను రైఫిల్‌తో కాల్చి చంపేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Brave Cow Saves Calf: దూడ ఒంటరిగా ఉంది. ఈ నేపథ్యంలోనే పక్కనే ఉన్న చెట్లలోంచి ఓ చిరుత పరుగున బయటకు వచ్చింది. వచ్చీరాగానే దూడను వెంబడించి పట్టుకుంది. దూడ చిరుత నుంచి తప్పించుకోవాలని చూసినా కుదరలేదు.
కెమికల్ అనే ఫ్యాక్టరీ బయట ఆగిన లోడ్ లారీ ఆగి ఉంది. అందులోని వస్తువులను దించిన తర్వాత.. లారీ డ్రైవర్ రామ్‌లాల్ గాద్రి (40) టార్పాలిన్ పక్కన పెట్టేందుకు వాహనం పైకి ఎక్కాడు. అయితే ఈ క్రమంలో చూసుకోకుండా చేసిన చిన్న తప్పుతో చివరకు అతడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది..
Viral Video: ఆ వ్యక్తి వీధిలో ప్రవహిస్తున్న నీటిలో పడ్డాడు. వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతడికి సాయం చేద్దామని షాపుల వాళ్లు చాలా మంది ప్రయత్నించారు. కానీ, కుదరలేదు. అతడు చాలా దూరం నీటిలో కొట్టుకుపోయాడు.
రాజస్థాన్‌లోని చురు జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. రతన్‌గఢ్ సమీపంలో మధ్యాహ్న సమయంలో వైమానిక దళ విమానం కుప్పకూలిపోయింది. ఫైటర్ జెట్ పెద్ద శబ్దంతో పేలిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది.
Viral Video: కరోలీకి చెందిన ఓ మహిళ టేబుల్ కింద పడ్డ స్పూన్‌ను తీసి పైన పెట్టమని కొడుక్కి చెప్పింది. ఆ పిల్లాడు ఆమె చెప్పిన పని చేయటం మర్చిపోయాడు. దీంతో ఆమెకు కోపం వచ్చింది. పిల్లాడిపై దాడికి దిగింది.
Tragic End: తమ్ముడు, తల్లితో శివ్‌లాల్‌కు ఆస్థి తగాదాలు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద తనకంటూ ఓ ఇళ్లు నిర్మించుకోవాలని శివ్‌లాల్ అనుకున్నాడు. ఇందుకు వాళ్లు ఒప్పుకోలేదు.