Home » Rajasthan
తెలుగమ్మాయి నేత్ర మంతెన పెళ్లికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనయుడు ట్రంప్ జూనియర్ వచ్చారు. అతనేకాదు, హాలీవుడ్ తార జెన్నిఫర్ లోపెజ్, జస్టిన్ బీబర్ కూడా పెళ్లికి వచ్చి ఆడి పాడుతున్నారు. ఉదయపూర్లో జరుగుతున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్ అయింది.
జైపూర్‌లో నాల్గవ తరగతి బాలిక ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన రోజు బాలిక తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక సుమారు 45 నిమిషాల పాటు టీచర్ సాయాన్ని అర్థించినట్టు సీబీఎస్‌ఈ నివేదికలో తేలింది. పాఠశాలలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం సీబీఎస్‌ఈ ఈ నిర్ధారణకు వచ్చింది.
నలుగురు అక్కా చెల్లెళ్లు అత్యంత దారుణమైన పని చేశారు. తమకు పెళ్లిళ్లు కావటం లేదన్న అసహనంలో మూఢనమ్మకాలను ఆశ్రయించారు. 16 రోజుల చిన్నారిని పాశవికంగా తొక్కి చంపేశారు.
మిజోరాంలోని డంప ఉప ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్ తమ్గ్ లినా కేవలం 562 ఓట్ల ఆధిక్యంతో జోరం పీపుల్స్ మూమెంట్ అభ్యర్థిపై గెలిచారు. పంజాబ్‌లోని తరన్ తారన్ నియోజకవర్గాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది.
దేశ వ్యాప్తంగా రెండు రోజుల వ్యవధిలో మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 50 మంది దాకా చనిపోయారు. రాజస్థాన్‌లో ఆదివారం ఓ ప్రమాదం, సోమవారం మరో ప్రమాదం చోటుచేసుకుంది.
నిజానికి అధికారులు చేసింది మంచి పనే అయినా.. వాళ్లు కల్తీ స్వీట్లను ప్లాస్టిక్ డబ్బాలతో సహా నదిలో పడేయటం ప్రజలకి నచ్చలేదు. దాని కారణంగా నదిలోని నీరు పాడవుతుందని అంటున్నారు.
ఓ ఆటోడ్రైవర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు ఫ్రెంచ్ లో అనర్గాళంగా మాట్లాడిన విధానంకు అందరూ ఫిదా అవుతున్నారు. ఫ్రెంచ్ పౌరులకు ఏమాత్రం తీసిపోకుండా..అచ్చం వారు మాట్లాడినట్లే, అదే బాడీ లాంగ్వేజ్ లో సదరు ఆటో డ్రైవర్ మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆ స్వీట్ పేరు ‘స్వర్ణ ప్రసాదమ్’. దాని ధర కిలో అక్షరాలా లక్షా పదకొండు వేల రూపాయలు. ఆ స్వీటును చిల్‌గోజాతో తయారు చేశారు. దానిపై తినడానికి వీలైన 24 క్యారెట్ల బంగారం పూతను పూశారు.
బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలోని అర్మీ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి చుట్టుపక్కలకు మంటలు విస్తరించకుండా వెంటనే అదుపులోనికి తెచ్చారు.
రిద్ధి తన భూభాగంలో సేద తీరుతూ ఉంది. ఇంతలో కూతురు మీరా అక్కడికి వచ్చింది. వచ్చీ రాగానే భూభాగం కోసం తల్లితో గొడవ పెట్టుకుంది. రెండూ భీకరంగా గొడవపడ్డాయి.