• Home » Rahul Gandhi

Rahul Gandhi

కృతి సనన్ పక్షాన రాహుల్ గాంధీ.. మహిళలపై ట్రోల్స్ ఆపాలంటూ  హితవు

కృతి సనన్ పక్షాన రాహుల్ గాంధీ.. మహిళలపై ట్రోల్స్ ఆపాలంటూ హితవు

నటి కృతి సనన్ ఓ రక్షా బంధన్ యాడ్‌లో ధరించిన దుస్తులపై జరుగుతున్న వివాదాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. మహిళలకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉందని చెప్పారు.

జనగణన పద్ధతిపై రాహుల్, ఖర్గే నిరసన.. ప్రధాని మోదీకి సుదీర్ఘ లేఖ

జనగణన పద్ధతిపై రాహుల్, ఖర్గే నిరసన.. ప్రధాని మోదీకి సుదీర్ఘ లేఖ

జనగణన పద్ధతిపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మంగళవారం ఖర్గే, రాహుల్ సుదీర్ఘ లేఖ రాశారు.

రాహుల్‌ జీ.. దమ్ముంటే తెలంగాణకు రండి

రాహుల్‌ జీ.. దమ్ముంటే తెలంగాణకు రండి

హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పర్యటిస్తూ విద్యార్థులను రెచ్చగొడుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి దమ్ముంటే తెలంగాణకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు సవాల్‌ విసిరారు.

సర్కారు బడి తనిఖీకి వెళ్లిన సీజేపీ బృందంపై దాడి

సర్కారు బడి తనిఖీకి వెళ్లిన సీజేపీ బృందంపై దాడి

రాజస్థాన్‌లోని జైపూర్‌లో సర్కార్‌ బడి తనిఖీ చేయడానికి వెళ్లిన కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) బృందంపై శుక్రవారం తీవ్రస్థాయిలో దాడి జరిగింది.

పెల్లెట్ గన్స్ ఘటనపై కేసు.. ప్రియాంకతో కలిసి రాహుల్ ధర్నా

పెల్లెట్ గన్స్ ఘటనపై కేసు.. ప్రియాంకతో కలిసి రాహుల్ ధర్నా

విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించారనే ఆరోపణలపై ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. బాధ్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లోనే బైఠాయించారు.

ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే.. పీఎస్ ఎదుట రాహుల్ గాంధీ నిరసన

ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే.. పీఎస్ ఎదుట రాహుల్ గాంధీ నిరసన

పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిరసనకు దిగారు. ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

తల్లి కష్టాలను గుర్తు చేసుకున్న రాహుల్ గాంధీ.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు

తల్లి కష్టాలను గుర్తు చేసుకున్న రాహుల్ గాంధీ.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు

తన తల్లి సోనియా గాంధీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్టు పెట్టారు.

తెలంగాణలో సెక్షన్ 22A‌పై రాహుల్‌కు హరీశ్ లేఖ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు

తెలంగాణలో సెక్షన్ 22A‌పై రాహుల్‌కు హరీశ్ లేఖ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు

తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు.

పిల్లలకు అబద్ధాలు చెప్పొద్దు, వాళ్లు అంతా చూశారు: రాహుల్ గాంధీ

పిల్లలకు అబద్ధాలు చెప్పొద్దు, వాళ్లు అంతా చూశారు: రాహుల్ గాంధీ

జంతర్‌మంతర్ నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును కేంద్రం మంత్రి కిరణ్ రిజిజు ప్రశంసించడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుబట్టారు.

రాహుల్ గాంధీకి ఊరట.. ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

రాహుల్ గాంధీకి ఊరట.. ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి