• Home » Punjab Kings

Punjab Kings

వంటమనిషిపై దాడి.. పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై కేసు

వంటమనిషిపై దాడి.. పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై కేసు

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్ శశాంక్ సింగ్‌, అతడి తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్‌పై కేసు నమోదు అయింది. తనపై దాడి చేసి, అసభ్యకర పదజాలంతో దూషించారని ఇంట్లో పనిచేసే వంటమనిషి ఆరోపించాడు.

పంజాబ్‌  కింగ్స్ స్పిన్ కోచ్‌కు టీమిండియా కీలక పదవి

పంజాబ్‌ కింగ్స్ స్పిన్ కోచ్‌కు టీమిండియా కీలక పదవి

ఐపీఎల్ 2026లో పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన సాయిరాజ్‌ బహుతులేకు భారత క్రికెట్ జట్టులో కీలక పదవి దక్కింది. ఈ మాజీ లెగ్‌ స్పిన్నర్‌ను టీమిండియా ప్రత్యేక స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది.

ఇన్‌స్టాలో పోస్టులు డిలీట్ చేసిన అర్ష్‌దీప్ సింగ్!

ఇన్‌స్టాలో పోస్టులు డిలీట్ చేసిన అర్ష్‌దీప్ సింగ్!

ఐపీఎల్ 2026 నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమించిన తర్వాత.. ఇన్‌స్టాగ్రామ్‌లో అర్ష్‌దీప్ సింగ్ అనేక పోస్టులు తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడి ఖాతాలో 44 పోస్టులు మాత్రమే ఉన్నాయి.

అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.. ట్రోల్స్‌పై శ్రేయస్ సోదరి ఆవేదన

అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.. ట్రోల్స్‌పై శ్రేయస్ సోదరి ఆవేదన

శ్రేయస్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ కేకేఆర్‌ను ఉద్దేశించి చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ వీడియో కారణంగా ఆమె తీవ్ర ట్రోలింగ్‌కు గురైంది. తనపై వస్తోన్న ట్రోల్స్‌ను ఉద్దేశించి శ్రేష్ఠ స్పందిస్తూ రెండు వీడియోలు విడుదల చేసింది.

ఐపీఎల్ 2026: పాపం పంజాబ్.. కలగానే మిగిలిన ‘తొలి కప్పు’!

ఐపీఎల్ 2026: పాపం పంజాబ్.. కలగానే మిగిలిన ‘తొలి కప్పు’!

పంజాబ్ కింగ్స్.. తొలి 7 మ్యాచుల్లో ఓటమే లేదు.. టేబుల్ టాపర్. భీకరమైన బ్యాటింగ్ ఆర్డర్.. విజృంభిస్తున్న బౌలర్లు. ఇంకేముంది.. ప్లే ఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకునే తొలి టీమ్‌గా మారుతుందని భావించారంతా! కానీ సీన్ రివర్స్ అయింది.

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. పంజాబ్ ఓపెనర్ అరుదైన ఘనత

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. పంజాబ్ ఓపెనర్ అరుదైన ఘనత

పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు వేర్వేరు సీజన్లలో 500కు పైగా పరుగులు చేసిన తొలి అన్‌క్యాప్‌డ్ భారత ఆటగాడిగా నిలిచాడు.

మా ఓటమికి కారణం అదే: లఖ్‌నవూ కెప్టెన్ పంత్

మా ఓటమికి కారణం అదే: లఖ్‌నవూ కెప్టెన్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై లఖ్‌నవూ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు.

ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..

ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..

ఐపీఎల్‌ 2026 సీజన్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. శనివారం ఏకానా స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎల్ఎస్‌జీ పరాజయం పాలైంది. అయితే లఖ్‌నవూ బౌలర్...

ఐపీఎల్ 2026: ఇంగ్లిస్ హాఫ్ సెంచరీ.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026: ఇంగ్లిస్ హాఫ్ సెంచరీ.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2026: లఖ్‌నవూతో కీలక పోరు.. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2026: లఖ్‌నవూతో కీలక పోరు.. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన పంజాబ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎల్ఎస్‌జీ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి