Home » Prathyekam
2026లో రక్షాబంధన్ పండుగను ఆగస్టు 28, శుక్రవారం జరుపుకోనున్నారు. పౌర్ణమి తిథి రెండు తేదీల్లో కొనసాగడంతో రాఖీ ఎప్పుడు కట్టాలనే సందేహం చాలామందిలో ఉంది.
ఆగస్టు 28న రక్షాబంధన్, పౌర్ణమితో పాటు చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. దీంతో గ్రహణం రోజున రాఖీ కట్టవచ్చా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి.
29 ఏళ్లకే కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పిన ఓ మహిళ ఇప్పుడు వ్యవసాయ జీవితం గడుపుతోంది. పుణెలో ఉద్యోగాన్ని వదిలి ప్రకృతికి దగ్గరగా, స్వయం సమృద్ధిగా జీవించేందుకు ఆమె అనుసరించిన నాలుగు దశల ప్రణాళిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ వినియోగదారుడికి ఆర్డర్ చేసిన సైజులో పిజ్జా అందించని విషయంపై ఉత్తరాఖండ్ వినియోగదారుల కమిషన్ సీరియస్ అయింది.
ఫోన్‌ను గంటల తరబడి ఉపయోగించడం, ముఖ్యంగా తప్పు భంగిమలో చూడటం వల్ల మెడ, భుజాలు, వెన్ను భాగాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఓ నటి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంటూ, అవసరానికి మించి ఫోన్ వాడకుండా స్క్రీన్ టైమ్‌ను నియంత్రించుకోవాలని సూచించారు.
బెంగళూరులో ఓ కారు.. అపార్ట్‌మెంట్ గేటును బలంగా ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారు దూసుకొస్తున్న సమయంలో గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు అప్రమత్తంగా పక్కకు తప్పుకోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.
జుట్టు పెంచుకోవాలన్న ఆమె పట్టుదల ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8.10 అడుగుల పొడవైన జుట్టుతో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు.
సాధారణంగా క్రికెట్ ఆడాలంటే 11 మంది ఆటగాళ్లు ఉండాల్సిందే. కానీ ఆటపై ఆసక్తి ఉంటే పరిస్థితులకు నియమాలను పక్కన పెట్టేసి ఆటను ఆస్వాదించొచ్చని ఈ చిన్నారులు నిరూపించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది జులై 20న అంతర్జాతీయ చెస్ దినోత్సవం జరుపుకుంటారు. మేధోశక్తిని పెంపొందించే చదరంగం ఆటపై అవగాహన పెంచడం, ముఖ్యంగా యువతలో ఆసక్తిని పెంచడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం.
రెండేళ్ల వయసులో తప్పిపోయిన ఓ చిన్నారి.. 35 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని తిరిగి కలుసుకుంది. ఈ భావోద్వేగభరితమైన ఘటన చైనాలో చోటుచేసుకుని అందరినీ కంటతడి పెట్టిస్తోంది.