Home » Prakasam
వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల నుంచి సమావేశానికి రైతులు తరలివచ్చారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మహిళలను వైసీపీ నాయకులు చిన్నచూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
మార్కాపురం జిల్లా కనిగిరిలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఆవిష్కరించారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని సూచించారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని యర్రగొండపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆంజనేయులు అనే యువకుడిని అత్యంత కిరాతకంగా ఓ వ్యక్తి హత్య చేశాడు.
ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు వద్ద ఎన్‌హెచ్-16పై వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ ప్రైవేటు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామ పొలాల్లో ఒక అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. కొద్దిరోజుల క్రితం నేలకొరిగిన ఒక రావి చెట్టు, తిరిగి తనంతట తానుగా యథాస్థానానికి చేరుకోవడం చూసి గ్రామస్థులు విస్తుపోతున్నారు.
మార్కాపురం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పుల్లలచెరువులోని మొక్కజొన్న ఫ్యాక్టరీపై పిడుగుపడింది. పిడుగుపాటుకు గురై కన్నయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మార్కాపురం బస్సు ప్రమాదంలో డ్రైవర్, ఓవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 26న జరిగిన ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు.
ఇవాళ మార్కాపురం మండలం రాయవరం సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. అలాగే ఈ దుర్ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడగా.. వారందరినీ వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు.