Home » Ponnam Prabhakar
నేటి నుంచి వాహనాలు కొన్న షో రూమ్ వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసుకునే నూతన విధానాన్ని తెలంగాణ రవాణా శాఖ అమలులోకి తీసుకొచ్చింది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు.
భవిష్యత్ అవసరాలకనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, అలాగే ఖాళీ స్థలాలను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.
మహిళలకు ఆర్ధిక చేయూత కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా నగరంలోనొ ఆయా ఏరియాల్లో ఎలక్ర్టిక్ బస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. ఆ బస్సులను మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయించారు.
తెలంగాణలోని మేడారం జాతరకు రాష్ట్రంలోని 51 సెంటర్ల నుంచి 4వేల బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మేడారానికి వెళ్లే మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు.
భాగ్యనగరంలో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ ఈవెంట్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మోటారు వాహనాల పన్ను విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. రవాణా శాఖలో తెలంగాణ మోటారు వాహనాల పన్ను సవరణ చట్టంపై శాసన సభలో చర్చ జరిగింది.
ఆర్టీసీని మరింత విస్తరిస్తాం.. కొత్తగా 373 కాలనీలకు బస్సులు నడుపుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... రాజధాని హైదరాబాద్ నుంచి గ్రామాల వరకు ఆర్టీసీని మరింత విస్తరిస్తామని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడులు సునామీలా పోటెత్తాయి! తొలిరోజే 35కుపైగా సంస్థలు ఏకంగా రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి......
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిసెంబర్ 3వ తేదీన హుస్నాబాద్‌లో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి.
హైదరాబాద్ నగరంలో రాబోయే రోజుల్లో మరిన్ని ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని నగర ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ క్యాంటీన్లను నిరుపేద ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.